ఇచ్చాపురం పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లాలో ఒక పట్టణం. ఇచ్చాపురం పురపాలక సంఘం 1985 లో పురుషోత్తపురమ్ ఎ.యస్.పేట, రక్తకన్న పంచాయతీలను విలీనము చేస్తూ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. తొలుత 16 వార్డులున్న ఈ మున్సిపాలిటీ కాలక్రమములో 23 వార్డుల స్థాయికి పెరిగింది.

2006 ఎన్నికలు[మార్చు]

 • పట్నం జనాభా : 32662.
 • వార్డులు : 23
 • మున్సిపాలిటీ ఎలక్షన్, 2005
 • మునిసిపల్ ఎన్నకల ఫలితాలు : పోలింగ్ తేదీ = 24-Sept.-2006
వార్డు. రిజర్వేషన్ పోటీ అభ్యర్థులు అభ్యర్థి ఓట్లు మొత్తము ఓట్లు పోలైన ఓట్లు గెలిచిన పార్టీ
1 బిసి (జ)
 • నమ్దకి ప్రెమకుమార్_కాంగ్రెస్
 • సాలిన మామయ్య_టిడిపి
 • సాలిన ఉమమహేశ్వరరావు_బిజెపి
 • 501
 • 117
 • 44
940 662 కాంగ్రెస్
2 బిసి (స్త్రీ)
 • దనపాన ఉమ _కాంగ్రెస్
 • సాలిన హిమబిందు_టిడిపి
 • సాలిన జ్యోతి_ఇండి
 • 610
 • 105
 • 29
888 744 కాంగ్రెస్
3 ఒసి (జ
 • సాలిన రేవతి_టిడిపి
 • సాలిన ఢిల్లీరావు_కాంగ్రెస్
 • కాలిన అన్నపూర్ణ _బిజెపి
 • 377
 • 237
 • 28
886 642 టిడిపి
4 స్త్రీ (జ)
 • కుందల లక్ష్మి _కాంగ్రెస్
 • దేవరాపల్లి రమ _టిడిపి
 • మిస్క ఊర్వశి _బిజెపి
 • 375
 • 265
 • 22
929 662 కాంగ్రెస్
5 బిసి (జ)
 • దవళ ఢిల్లీ బెహరా_టిడిపి
 • కారున్య చంద్రనాన _కాణ్గ్రెస్
 • దూర్గాశి సంకరరడ్డీ _బిజెపి
 • 392
 • 313
 • 32
965 737 టిడిపి
6 ఒసి (జ)
 • కొర్రై ధర్మరాజు _టిడిపి
 • పరపతి దానయ్యరెడ్డి_కాంగ్రెస్
 • ఎచ్.ఎమ్.అబ్దుల్ల _ఇండి
 • ఆశి లీలారాని _బిజెపి
 • 353
 • 306
 • 22
 • 19
908 700 టిడిపి
7 బిసి (జ)
 • బర్ల లక్ష్మణరావురెడ్డి _కాంగ్రెస్
 • తిప్పన మోహనరావు _టిడిపి
 • కుస్సో బెహరా _బిజెపి
 • 361
 • 237
 • 26
805 624 కాంగ్రెస్
8 ఒసి (జ)
 • పొట్ట రవీంద్ర _కాంగ్రెస్
 • పాచిగొల్ల మురలీరావు_టిడిపి
 • శారద దాస్ _బిజెపి
 • 528
 • 205
 • 22
978 755 కాంగ్రెస్
9 ఒసి (జ)
 • శ్రీనివాస సాహు_టిడిపి
 • కేశవపట్నం రాజేశ్వరి_కాంగ్రెస్
 • ప్రమోద్ కుమార్_బిజెపి
 • 344
 • 236
 • 2
895 582 టిడిపి
10 ఒసి (జ)
 • పోకల రోజారాణి _కాంగ్రెస్
 • వల్లూరి జానకరామారావు _టిడిపి
 • ఉలసి వాసుదేవరెడ్డి _బిజెపి
 • 309
 • 273
 • 15
866 597 కాంగ్రెస్
11 బిసి (జ)
 • రెయ్యి నారాయణ _కాంగ్రెస్
 • మణ్చాల సోమషేఖరరడ్డీ _టిడిపి
 • దూర్ఘాశి ఉమమహేశ్వరి _బిజెపి
 • 397
 • 375
 • 17
949 789 కాంగ్రెస్
12 బిసి (స్త్రీ)
 • ఆసి జమున _టిడిపి
 • ఉపాడ మంజురెడ్డి _కాంగ్రెస్
 • పిన్నింటి ఊర్వశి _బిజెపి
 • 470
 • 277
 • 17
979 764 టిడిపి
13 బిసి (స్త్రీ)
 • చాట్ల సత్యవతి _టిడిపి
 • పిలక సత్యవతి _కాంగ్రెస్
 • నందికి గుణవతి _ఇండి
 • దుక్క మోతీభాయ్ _బిజెపి
 • 414
 • 315
 • 118
 • 14
1063 861 టిడిపి
14 స్త్రీ (జ)
 • లబాల్ స్వర్ణమణి _కాంగ్రెస్
 • గుజ్జు లోకేశ్వరి _టిడిపి
 • దూపాన వెంకటమ్మ _బిజెపి
 • 336
 • 261
 • 28
852 625 కాంగ్రెస్
15 ఒసి (జ)
 • పిలక మీనకేశ్వరరావు _కాంగ్రెస్
 • ఆశి బాకయ్యరెడ్డి _టిడిపి
 • కంబాల వెంకటరమణ _ఇండి
 • బుడ్డేపు రంగయ్య_బిజెపి
 • 246
 • 194
 • 181
 • 11
792 632 కాంగ్రెస్
16 ఓసి (జ)
 • ఉలాల బాలయ్య _కాంగ్రెస్
 • రాబిన్ చంద్ర మిశ్రా _ఇండి
 • నర్తు అప్పరావు _టిడిపి
 • లబాల లోకనాధమ్ సాహు_ఇండి
 • రేవాడ వరలక్ష్మీరెడ్డి _బిజెపి
 • 296
 • 214
 • 118
 • 19
 • 11
969 658 కాంగ్రెస్
17 స్త్రీ (జ)
 • రేణుక రాణి _కాంగ్రెస్
 • పిట్ట జయలక్ష్మి _టిడిపి
 • దుర్ఘాశి జానకమ్మ -బిజెపి
 • 289
 • 264
 • 6
807 559 కాంగ్రెస్
18 బిసి (జ)
 • లెంక రామారావు _టిడిపి
 • చీడిపోతు జగన్నాయకులు _కాంగ్రెస్
 • దుర్గాశి వాసుబాబురెడ్డి _బిజెపి
 • 364
 • 307
 • 19
785 672 టిడిపి
19 స్త్రీ (జ)
 • బుగత కుమారి _టిడిపి
 • తంగుడు ఉషారాణి -కాంగ్రెస్
 • ఈది వెంకటమ్మ _బిజెపి
 • 357
 • 299
 • 33
838 689 టిడిపి
20 ఎస్టి (జ)
 • గేదెల అప్పన్న _టిడిపి
 • గేదెల శాంతమ్మ _కాంగ్రెస్
 • గేదెల నారాయణమ్మ-బిజెపి
 • 263
 • 174
 • 26
645 463 టిడిపి
21 స్త్రీ (జ)
 • దక్కత లక్ష్మీ భాయ్-కాంగ్రెస్
 • కాళ్ల వెంకటలక్ష్మి-టిడిపి
 • ఉరిటి సుభలక్ష్మి- బబిజెపి
 • 466
 • 354
 • 19
1015 839 కాంగ్రెస్
22 ఓసి (జ)
 • కాళ్ల శకుంతల - కాంగ్రెస్
 • కాళ్ల అర్జునుడు -టిడిపి
 • ఉరిటి భాస్కరరావు- బిజెపి
 • 457
 • 216
 • 20
970 693 కాంగ్రెస్
23 ఎస్.సి (జ)
 • కామరాజు రథో -టిడిపి
 • గువ్వాడ దిలిఫ్ కుమార్ - కాంగ్రెస్
 • ఘాన నాయకో - బిజెపి
 • సంతోష్ కుమార్ రథో - ఇండి
 • యెడ్ల భజంగరావు - ఇండి
 • 454
 • 234
 • 8
 • 8
 • 3
981 707 టిడిపి
ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పార్టీ బలాలు : గెలిచిన పార్టీ :కాంగ్రెస్
పార్టీ పేరు పడిన ఓట్లు ఓట్లు శాతము గెలిచిన వార్డులు
కాంగ్రెస్ 7869 50.26 13
టిడిపి 6754 43.14 10
బిజెపి 439 2.80 0
ఇండి 594 3.79 0
మొత్తము 15656 100.0 23

2014 ఎన్నికలు[మార్చు]

 • మొత్తం ఓటర్లు : 24722
 • పోలయిన ఓట్లు : 18089

2014 ఎన్నికలలో బలాబలాలు

  తెలుగుదేశం (40%)
  వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ (45%)
సంవత్సరం పురపాలక సంఘం పార్టీ పొందిన ఓట్లు గెలిచిన వార్డులు
2014 ఇచ్చాపురం తెలుగుదేశం 7294 8
2014 ఇచ్చాపురం కాంగ్రెస్ 221 0
2014 పలాస వై.కా.పార్టీ 8078 13

మూలాలు[మార్చు]

 • R.D.O.'s Office Tekkali
 • సేకరణ : డా.వందన శేషరిరిరావు MBBS - శ్రీకాకుళం
 • ఈనాడు దినపత్రిక: శ్రీకాకుళం జిల్లా ఎడిషన్, తే.13.5.2014

వెలుపలి లంకెలు[మార్చు]