Jump to content

నంద్యాల పురపాలక సంఘం

వికీపీడియా నుండి
నంద్యాల పురపాలక సంఘం
నంద్యాల
స్థాపన1899
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

నంద్యాల పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం లోని, నంద్యాల శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర

[మార్చు]

నంద్యాల పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాకు చెందిన పురపాలక సంఘం.ఇది 1899 సంవత్సరంలో మునిసిపాలిటీగా స్థాపించబడింది.ఈ పురపాలక సంఘం 19.00.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.పురపాలక సంఘం పరిధి 30 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.[1]

జనాభా గణాంకాలు

[మార్చు]

1961 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 42,927 ఉండగా 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది 212640 కు పెరిగింది. [2][2]

పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

ఇతర వివరాలు

[మార్చు]

ఈ పురపాలక సంఘం 19.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.30 రెవెన్యూ వార్డులు,42 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో 68 మురికివాడలు ఉండగా అందులో జనాభా 1,43,855 ఉన్నాయి. 2 ప్రభుత్వ ఆసుపత్రి,37 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు

[మార్చు]