నందిగామ పురపాలకసంఘం
స్వరూపం
(నందిగామ నగరపంచాయితీ నుండి దారిమార్పు చెందింది)
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
నందిగామ పురపాలకసంఘం, ఇది ఎన్టీఆర్ జిల్లాలో, నందిగామ శాసనసభ నియోజకవర్గం, విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం పరిదిలోఉంది. నందిగామ పురపాలకసంఘంలో మొత్తం 20 ఎన్నికల వార్డులు ఉన్నాయి.2021 మార్చిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలలో మెత్తం 20 వార్డులుకు ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 6 వార్డులలో, వై.కా.పా. అభ్యర్థులు 13 వార్డులలో, జనసేన పార్టీ 1 వార్డులో గెలుపొందారు. 13 వ వార్డు కౌన్సలర్ గా ఎన్నికయ్యిన మండవ వరలక్ష్మి నందిగామ నగరపంచాయితి చైర్మన్ గా ఎన్నికయ్యారు.
మూలాలు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు]ఈ వ్యాసం భౌగోళిక విశేషానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |