గుత్తి పురపాలక సంఘం
Appearance
గుత్తి | |
స్థాపన | 2011 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
గుత్తి పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురంజిల్లాలో గుత్తి పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ. ఇది మూడవ గ్రేడు పురపాలక సంఘంగా 2011 లో కొత్తగా ఏర్పడింది. దీని విస్తీర్ణం 34.84 చ.కి.మీ. [1]
జనాభా గణాంకాలు
[మార్చు]2001 జనాభా లెక్కల ప్రకారం 42389 గా ఉన్న పట్టణ జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 48583 కు పెరిగింది. దశాబ్దంలో 15% పెరుగుదల. 1000 మగవారికి 1032% స్త్రీలు. అక్షరాస్యత రేటు పురుష జనాభాలో 76.91% 49%, స్త్రీ జనాభాలో 51% అక్షరాస్యులు ఉన్నారు.[2]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Wayback Machine" (PDF). web.archive.org. 2016-01-28. Archived from the original on 2016-01-28. Retrieved 2022-08-10.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Gooty Census Town City Population Census 2011-2022 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-08-10.
వెలుపలి లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.