Jump to content

ఆత్మకూరు పురపాలక సంఘం (నెల్లూరు జిల్లా)

Coordinates: 14°37′00″N 79°37′00″E / 14.6167°N 79.6167°E / 14.6167; 79.6167
వికీపీడియా నుండి
ఆత్మకూరు పురపాలక సంఘం
ఆత్మకూరు
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం

ఆత్మకూరు (నెల్లూరు) పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు లోని పురపాలక సంఘం. ఈ పురపాలక సంఘం నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం లోని, ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందింది.పురపాలక సంఘ ప్రధాన కార్యాలయం ఆత్మకూరు పట్టణంలో ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

ఈ పురపాలక సంఘం 2012 లో ఏర్పాటు చేశారు.23 వార్డులు ఉన్నాయి. దీనికి పురపాలక సంఘం కౌన్సిల్ ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు జరుగుతాయి.[2]

భౌగోళికం

[మార్చు]

ఆత్మకూరు పురపాలక సంఘం 14°37′00″N 79°37′00″E / 14.6167°N 79.6167°E / 14.6167; 79.6167[3][4] అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని అమరావతి 308 కిలోమీటర్ల దూరంలో ఉంది.[5] ఇది సమీప పట్టణమైన నెల్లూరు నుండి 55 కి. మీ. దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం ఆత్మకూరు జనాభా 29419, అందులో పురుషులు కాగా 14696 స్త్రీలు 14723 ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2949 ఇది మొత్తం జనాభాలో 10%.సగటు లింగ నిష్పత్తి 1002, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 993 కంటే ఎక్కువ.ఆంధ్ర ప్రదేశ్‌తో పోలిస్తే ఆత్మకూరు అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది. 2011లో అక్షరాస్యత రేటు 75.28 % అందులో పురుషుల అక్షరాస్యత 82.47% ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 68.15% అక్షరాస్యులు ఉన్నారు.[6]

పౌర పరిపాలన

[మార్చు]

ఈ పురపాలక సంఘంలో కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. నగర పంచాయతీ పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 23 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[7]

మూలాలు

[మార్చు]
  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. the original (PDF) నుండి 28 January 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 January 2016.
  2. Telugu, TV9 (2021-03-14). "AP Municipal Election Results 2021 Highlights: అదే తీరు అదే జోరు ఏపీలో కొనసాగుతున్న ఫ్యాన్ హవా". TV9 Telugu. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-10-28.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Census 2011". The Registrar General & Census Commissioner, India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 July 2014.
  4. "Revenue Setup". Official website of Sri Potti Sri Ramulu Nellore District. National Informatics Centre. the original నుండి 1 మే 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 జూన్ 2015.
  5. "పాఅలింగ్ రైన్ జీనోమిక్స్". the original నుండి 2007-09-20 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2007-09-19.
  6. "Atmakur Village Population - Atmakur - Sri Potti Sriramulu Nellore, Andhra Pradesh". www.census2011.co.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-10-28.
  7. "Commissioner and Director of Municipal Administration |". cdma.ap.gov.in. the original నుండి 2021-10-19 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-10-19.

వెలుపలి లంకెలు

[మార్చు]