ఆత్మకూరు (నెల్లూరు)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆత్మకూరు,నెల్లూరు
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో ఆత్మకూరు,నెల్లూరు మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో ఆత్మకూరు,నెల్లూరు మండలం యొక్క స్థానము
ఆత్మకూరు,నెల్లూరు is located in ఆంధ్ర ప్రదేశ్
ఆత్మకూరు,నెల్లూరు
ఆంధ్రప్రదేశ్ పటములో ఆత్మకూరు,నెల్లూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°37′00″N 79°37′00″E / 14.6167°N 79.6167°E / 14.6167; 79.6167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము ఆత్మకూరు,నెల్లూరు
గ్రామాలు 21
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 59,242
 - పురుషులు 29,853
 - స్త్రీలు 29,389
అక్షరాస్యత (2001)
 - మొత్తం 65.30%
 - పురుషులు 75.48%
 - స్త్రీలు 55.00%
పిన్ కోడ్ 524322
ఆత్మకూరు
ఆత్మకూరు, కోవూరు
—  రెవిన్యూ గ్రామం  —
ముద్దు పేరు: ఆత్మకూరు నగరం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం ఆత్మకూరు
ప్రభుత్వము
 - Type ఆత్మకూరు పురపాలక సంఘం
 - సర్పంచి ముఖేష్వర్
 - కమీషనర్ శ్రీనివాసులు
పిన్ కోడ్ 524322
Area code(s) 226
ఎస్.టి.డి కోడ్ 08627

ఆత్మకూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక పట్టణము.

చరిత్ర[మార్చు]

శ్రీకృష్ణదేవరాయల కాలంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకొన్న గ్రామమిది. 1471 సంవత్సరములో కృష్ణదేవరాయల మహామంత్రి తిమ్మరుసుచే నిర్మితమైన గొప్ప చెరువు ఉంది. ఈ చెరువు ద్వారా ఎన్నో పొలాలు పండుతున్నాయి.

ఆలయములు[మార్చు]

శ్రీ వేంకటేశ్వర స్వామిదేవాలయము

 • కోదండరామాలయం
 • వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం
 • షిర్డి సాయిబాబా ఆలయం
 • శివాలయం
 • శ్రీ అలఘనాద స్వామి దేవాలయం
 • అభయాంజనేయ స్వామి దేవాలయము, వెంకటరావు పల్లి

ఆత్మకూరులో కవులు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

ఈ గ్రామము.[1] లోని బ్యాంకులు :

విద్యా సంస్థలు[మార్చు]

 • sri raghavendra high school

ANAM SANJEEVA REDDY DEGREE COLLEGE

 • ప్రియదర్శిని జూనియర్ కాలేజి
 • గవర్నమెంట్ జూనియర్ కాలేజి
 • మేధ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల

ST MARYS ENGLISH MEDIUM SCHOOL SRI CHAITANYA ENGLISH MEDIUM SCHOOL GAYATRI SCHOOL SHIRDI SAI RAM SCHOOL & COLLEGES

గణాంకాలు[మార్చు]

 • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
 • జనాభా 27462
 • పురుషుల సంఖ్య 13842
 • స్త్రీల సంఖ్య 13620
 • నివాసగృహాలు 6282
 • విస్తీర్ణం 4756 హెక్టారులు
 • ప్రాంతీయ భాష తెలుగు

సమీప గ్రామాలు[మార్చు]

 • పమిడిపాడు 5 కి.మీ
 • వాసిలి 8 కి.మీ
 • అనుమసముద్రం 16 కి.మీ
 • బత్తెపాడు 6 కి.మీ
 • పొనుగోడు 11 కి.మీ
 • నబ్బినగరం 8 కి.మీ
 • ఉత్తరాన అనుమసముద్రంపేట మండలం
 • దక్షణాన చేజర్ల మండలం
 • తూర్పున సంగం మండలం
 • ఉత్తరాన కలిగిరి మండలం

గ్రామాలు[మార్చు]

సమీప నగరాలు[మార్చు]

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
226. ఆత్మకూరు చేజెర్ల, అత్మకూరు, అనుసముద్రంపేట, సంగం మరియు అనంతసాగరం మర్రిపాడుమండలాలు.

ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం


 1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు