ముత్తుకూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


ముత్తుకూరు
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో ముత్తుకూరు మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో ముత్తుకూరు మండలం యొక్క స్థానము
ముత్తుకూరు is located in ఆంధ్ర ప్రదేశ్
ముత్తుకూరు
ఆంధ్రప్రదేశ్ పటములో ముత్తుకూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°16′00″N 80°06′00″E / 14.2667°N 80.1000°E / 14.2667; 80.1000
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము ముత్తుకూరు
గ్రామాలు 15
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 50,712
 - పురుషులు 25,747
 - స్త్రీలు 24,965
అక్షరాస్యత (2001)
 - మొత్తం 64.31%
 - పురుషులు 70.60%
 - స్త్రీలు 57.82%
పిన్ కోడ్ {{{pincode}}}
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 14,333
 - పురుషుల సంఖ్య 6,914
 - స్త్రీల సంఖ్య 7,419
 - గృహాల సంఖ్య 3,752
పిన్ కోడ్ 524 344
ఎస్.టి.డి కోడ్ 0861

ముత్తుకూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక గ్రామము.[1], మండలము. పిన్ కోడ్ నం. 524 344., ఎస్.ట్.డి.కోడ్=0861.

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

 1. శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం:- ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి ఉత్సవాలు,పది రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [1]
 2. ముత్తుకూరు పంచాయతీలోని నిర్వాసితుల కాలనీ శంభునితోపులో, 2014,జూన్-10, మంగళవారం నాడు, పొంగళ్ళ నివేదన జరిగింది. గ్రామదేవత మహాలక్ష్మమ్మకు ఉదయం ప్రత్యేకపూజలు నిర్వహించారు. కోర్కెలుతీర్చే దేవతకు మొక్కులు తీరుకున్నారు. గ్రామశివారులో పోతురాజుకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు స్త్రీల సంఖ్య పెద్ద సంఖ్యలో పాల్గొని, అమ్మవారికి పూజలు నిర్వహించారు. [2]

గ్రామములో రాజకీయాలు[మార్చు]

EDURU RAMMOHAN REDDY KING OF MUTHUKUR HE IS LEGEN OF MUTHUKUR POLITICS

గణాంకాలు[మార్చు]

 • 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
 • జనాభా 9712
 • పురుషుల సంఖ్య 4590
 • స్త్రీల సంఖ్య 5122
 • నివాస గృహాలు 2248
 • విస్తీర్ణం 1183 హెక్టారులు
 • ప్రాంతీయ భాష తెలుగు

సమీప గ్రామాలు[మార్చు]

 • వల్లూరు 4 కి.మీ
 • పోలంరాజుగుంట 5 కి.మీ
 • ముసునూరువారిపాలెం 6 కి.మీ
 • నేలటూరు 6 కి.మీ
 • తమ్మినపట్నం 9 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

 • ఉత్తరాన తోటపల్లిగూడూరు మండలం
 • పశ్చిమాన వెంకటాచలం మండలం
 • పశ్చిమాన నెల్లూరు రూరల్ మండలం
 • ఉత్తరాన ఇందుకూరుపేట మండలం

వెలుపలి లింకులు[మార్చు]

గ్రామాలు[మార్చు]

[1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2014,జూన్-1; 2వ పేజీ. [2] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2014,జూన్-11; 1వ పేజీ.


 1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు