విడవలూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
విడవలూరు
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో విడవలూరు మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో విడవలూరు మండలం యొక్క స్థానము
విడవలూరు is located in ఆంధ్ర ప్రదేశ్
విడవలూరు
ఆంధ్రప్రదేశ్ పటములో విడవలూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°35′39″N 80°01′47″E / 14.594216°N 80.029678°E / 14.594216; 80.029678
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము విడవలూరు
గ్రామాలు 10
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 46,793
 - పురుషులు 23,763
 - స్త్రీలు 23,030
అక్షరాస్యత (2001)
 - మొత్తం 62.39%
 - పురుషులు 70.17%
 - స్త్రీలు 54.36%
పిన్ కోడ్ 524318
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 8,177
 - పురుషుల సంఖ్య 4,318
 - స్త్రీల సంఖ్య 3,859
 - గృహాల సంఖ్య 2,223
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

విడవలూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 524 318., ఎస్.టి.డి.కోడ్ = 08622.

మండలంలోని ప్రముఖులు[మార్చు]

ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, కమ్యూనిస్టు గాంధీ అని ప్రసిద్ధి చెందిన పుచ్చలపల్లి సుందరయ్య మండలంలోని అలగానిపాడు గ్రామంలో జన్మించాడు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

శ్రీ అంకమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో ఐదురోజులపాటు జరిగే అమ్మవారి వార్షిక తిరునాళ్ళు, 2014, జూలై-9, బుధవారం నాడు బియ్యపుకోలతో ప్రారంభమగును. గురువారం నాడు కొర్లు, శుక్రవారం నాడు పరుపు పళ్ళెములు, శనివారం నాడు పోతు, ఆదివారం నాడు పారువేట కార్యక్రమములు నిర్వహించెదరు. [1]

మూలాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

  • 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
  • జనాభా 8410
  • పురుషుల సంఖ్య 4533
  • స్త్రీల సంఖ్య 3877
  • నివాస గృహాలు 2066
  • విస్తీర్ణం 1724 హెక్టారులు
  • ప్రాంతీయ భాష తెలుగు

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

గ్రామాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు నెల్లూరు; 2014, జూలై-9; 11వ పేజీ."https://te.wikipedia.org/w/index.php?title=విడవలూరు&oldid=2106096" నుండి వెలికితీశారు