Jump to content

మర్రిపాడు (మర్రిపాడు)

వికీపీడియా నుండి
మర్రిపాడు is located in ఆంధ్రప్రదేశ్
మర్రిపాడు
మర్రిపాడు

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ ఉనికి

మర్రిపాడు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం, మండల కేంద్రం. ఇది గ్రామ పంచాయితీ.[1] మర్రిపాడు రెవెన్యూ గ్రామం కాదు. అయినా ఇది మర్రిపాడు మండలానికి కెేంద్ర స్థానం.ఇది నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలోని, ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది. ఇది  ఆత్మకూరు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. ఇది నెల్లూరు జిల్లా సరిహద్దులో ఉంది.ఈ గ్రామ పరిసర ప్రాంతాలలో ఎక్కువుగా పొగాకును ఉత్పత్తి అవుతుంది. ఇది బొగ్గేరు అనే చిన్న నది ఈ గ్రామం ఒడ్డున ఉంది. సోమశిల ప్రాజెక్ట్, ఉదయగిరి ప్రక్కనే ఉన్న పర్యాటక ప్రదేశాలు.

మూలాలు

[మార్చు]
  1. "Grama Panchayats | Sri Potti Sriramulu Nellore District, Government of Andhra Pradesh | India". Retrieved 2023-01-05.

వెలుపలి లంకెలు

[మార్చు]