ఆత్మకూరు రెవెన్యూ డివిజను (నెల్లూరు జిల్లా)
స్వరూపం
(ఆత్మకూరు రెవెన్యూ డివిజను నుండి దారిమార్పు చెందింది)
| ఆత్మకూరు రెవెన్యూ డివిజను, | |
|---|---|
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | నెల్లూరు జిల్లా |
| ప్రధాన కార్యాలయం | ఆత్మకూరు |
| మండలాల సంఖ్య | 9 |
ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం . జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజనులో మొత్తం తొమ్మిది మండలాలు ఉన్నాయి. [1] [2] డివిజనల్ ప్రధాన కార్యాలయం ఆత్మకూరులో ఉంది .
చరిత్ర
[మార్చు]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013 జూన్ 25 న ఈ రెవెన్యూ డివిజనును 10 మండలాలతో ఏర్పాటు చేయబడింది. [3] ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 లో భాగంగా 2022 ఏప్రిల్ 4న కొత్తగా ఏర్పడిన జిల్లాలతో పాటు 9 మండలాలతో పునర్వ్యవస్థీకరించబడింది [1]
రెవిన్యూ డివిజను లోని మండలాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- 1 2 "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post (in ఇంగ్లీష్). 2022-04-03. Archived from the original on 2022-06-01. Retrieved 2022-04-23.
- ↑ "Geographic Information". Official Website of Sri Potti Sriramulu Nellore District. National Informatics Centre. Archived from the original on 31 January 2015. Retrieved 16 January 2015.
- 1 2 "New revenue divisions formed in Nellore district". The Hindu. Nellore. 25 June 2013. Retrieved 9 June 2015.
- ↑ District Census Handbook Sri Potti Sriramulu Nellore (PDF) (Report). 2011. p. 25. Retrieved 2 June 2022.