మర్రిపాడు మండలం
Jump to navigation
Jump to search
మర్రిపాడు | |
— మండలం — | |
నెల్లూరు పటములో మర్రిపాడు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో మర్రిపాడు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 14°44′16″N 79°18′36″E / 14.737699°N 79.310074°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నెల్లూరు |
మండల కేంద్రం | మర్రిపాడు |
గ్రామాలు | 21 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 39,129 |
- పురుషులు | 19,638 |
- స్త్రీలు | 19,491 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 55.93% |
- పురుషులు | 69.97% |
- స్త్రీలు | 41.83% |
పిన్కోడ్ | 524312 |
ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు, మర్రిపాడు మండలం చూడండి.
మర్రిపాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము
గ్రామాలు[మార్చు]
- అల్లంపాడు
- భీమవరం
- బ్రాహ్మణపల్లె
- బుదవాడ (మర్రిపాడు మండలం)
- చాబోలు
- చిలకపాడు
- శెట్టిసముద్రం
- చినమాచనూరు
- చుంచులూరు
- ధర్మారావు చెరువుపల్లె
- ఇర్లపాడు
- కదిరినేనిపల్లె
- కంపసముద్రం
- నాగరాజపాడు
- నాగినేనిగుంట
- నందవరం
- నెర్ధనంపాడు
- పడమటినాయుడుపల్లె
- పల్లవోలు
- పెగళ్లపాడు
- పొంగూరు
- సింగనపల్లె
- కృష్ణాపురం(మర్రిపాడు)
మండల జనాభా (2001)[మార్చు]
మొత్తం 39,129 - పురుషులు 19,638 - స్త్రీలు 19,491 అక్షరాస్యత (2001) - మొత్తం 55.93% - పురుషులు 69.97% - స్త్రీలు 41.83%
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు, దేవాలయాలు[మార్చు]
శ్రీ అచ్చమాంబ అమ్మవారి ఆలయం.