కృష్ణాపురం (మర్రిపాడు)
Appearance
కృష్ణాపురం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
కృష్ణాపురం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°45′46″N 79°16′09″E / 14.7628055°N 79.269288°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
మండలం | మర్రిపాడు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ విశేషాలు
[మార్చు]ఈ గ్రామానికి చెందిన, వ్యవసాయ కుటుంబీకులైన శ్రీ డబ్బుగొట్టు సుధాకర్+రమణమ్మ దంపతుల కుమారుడైన కృష్ణవంశీ కరాటే యోధుడు. మొదటి ప్రయత్నంలోనే ఇతడు 2012 లో నేపాలులో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీలలో 40కె.జి.ల విభాగంలో విశేషంగా రాణించాడు. మొత్తం 45 మంది పాల్గొనగా ఇతడు రజతపతకం సాధించాడు. తరువాత ఏప్రిల్/2013లో జైపూరులో జరిగిన జాతీయస్థాయి పోటీలలో పాల్గొని52 కె.జి.ల విభాగంలో తృతీయస్థానంలో నిలిచి కాంస్యపతకం సాధించాడు. ఈ పోటీలలో ఇతడు బ్లాక్ బెల్టు గూడా అందుకున్నాడు. [1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు నెల్లూరు, 29 నవంబరు 2013.8వ పేజీ.