జలదంకి మండలం
Jump to navigation
Jump to search
జలదంకి | |
— మండలం — | |
నెల్లూరు పటములో జలదంకి మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో జలదంకి స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 14°53′59″N 79°53′37″E / 14.899668°N 79.893723°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నెల్లూరు |
మండల కేంద్రం | జలదంకి |
గ్రామాలు | 12 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 44,059 |
- పురుషులు | 22,369 |
- స్త్రీలు | 21,690 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 55.76% |
- పురుషులు | 65.50% |
- స్త్రీలు | 45.81% |
పిన్కోడ్ | 524223 |
జలదంకి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము.OSM గతిశీల పటము
గ్రామాలు[మార్చు]
- అన్నవరం, జలదంకి
- బ్రాహ్మణక్రాక
- చామడల
- కమ్మవారిపాలెము
- చినక్రాక
- చోడవరం (జలదంకి మండలం)
- గట్టుపల్లె
- చింతలపాలెం
- జలదంకి
- జమ్మలపాలెం
- కేశవరం
- కోదండరామాపురం
- కృష్ణపాడు
- సోమవరప్పాడు
- తిమ్మసముద్రం
- కరుకొలుపాలెం
- లింగరాజు అగ్రహారం
జనాభా (2001) మొత్తం 44,059 - పురుషులు 22,369 - స్త్రీలు 21,690 అక్షరాస్యత (2001) - మొత్తం 55.76% - పురుషులు 65.50% - స్త్రీలు 45.81%