Coordinates: 14°49′00″N 79°55′24″E / 14.816738°N 79.923287°E / 14.816738; 79.923287

కమ్మవారిపాలెం (జలదంకి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?కమ్మవారిపాలెం
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 14°49′00″N 79°55′24″E / 14.816738°N 79.923287°E / 14.816738; 79.923287
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
సమీప నగరం నెల్లూరు
జిల్లా (లు) నెల్లూరు
లోక్‌సభ నియోజకవర్గం ఒంగోలు
శాసనసభ నియోజకవర్గం ఉదయగిరి
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 524223
• ++8626
• AP26


జలదంకి కమ్మవారిపాలెం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, జలదంకి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామానికి కావలి డీపో నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఇంకా బ్రాహ్మణక్రాక, చామడల రహదారి వద్ద దిగి, కాలిబాటన చెరుకోవచ్చు.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ఒక పాఠశాల ఉంది

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

సేద్యం కొరకు 3 చెరువులు, ఒక పెద్ద వాగు ఉన్నాయి.ఈ వాగు ఈ ఊరికి పెద్ద ఆకర్షణ.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  1. రామమందిరం.
  2. అయ్యపనాయుడు దేవాలయం.
  3. బ్రహ్మంగారి దేవాలయం.
  4. పోలేరమ్మ దేవాలయం.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, ప్రత్తి ఇక్కడ పండించే ప్రధాన పంటలు. వరి పంట సీజనులో ఈ గ్రామం పచ్చగా కనిపిస్తూ ఆహ్లాదపరుస్తుంది.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

ఈ గ్రామ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము. వ్యవసాయముతొబాటు పాడి పరిశ్రమ కూడా ఇక్కడ ముఖ్య జీవనాధారము.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]