Jump to content

లింగరాజు అగ్రహారం

అక్షాంశ రేఖాంశాలు: 14°55′16″N 79°54′57″E / 14.921210°N 79.915754°E / 14.921210; 79.915754
వికీపీడియా నుండి
లింగరాజు అగ్రహారం
—  రెవెన్యూయేతర గ్రామం  —
లింగరాజు అగ్రహారం is located in Andhra Pradesh
లింగరాజు అగ్రహారం
లింగరాజు అగ్రహారం
అక్షాంశరేఖాంశాలు: 14°55′16″N 79°54′57″E / 14.921210°N 79.915754°E / 14.921210; 79.915754
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం జలదంకి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

లింగరాజు అగ్రహారం గ్రామం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలంలోని రెవెన్యూయేతర గ్రామం.శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రధాన పట్టణమైన కావలి నుంచి 12 కి.మీ దూరంలో ఈ గ్రామం ఉంది. కావలి డిపో నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఈ గ్రామంలో 3 పాఠశాలలు ఉన్నాయి. గ్రామ జనాభా సుమారు 1500. గ్రామంలో రామాలయం ఉంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి.

వ్యవసాయం

[మార్చు]

గ్రామ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. వరి ఇక్కడి ప్రధాన పంట. వేసవిలో పత్తి కూడా పండిస్తారు. గ్రామంలో ఒక చెరువు కలదు, వ్యవసాయానికి అదే నీటి వనరు.

మూలాలు

[మార్చు]