రామాలయం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
శ్రీరాముడు పూజింజబడే హిందూ దేవాలయం రామాలయం. ఆంధ్రదేశంలో చాలా గ్రామాలలో 'శ్రీరామ మందిరాలు' ఉన్నాయి. కొన్నింటిలో విగ్రహాలు పూజాదికాలు జరగవు. వీటిని రామాలయం అని పిలవలేము.
ప్రసిద్ధ రామాలయాలు[మార్చు]
- శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, భద్రాచలం
- అయోధ్య
- రామతీర్థం
- కోదండ రామాలయం, తిరుపతి
- కోదండ రామాలయం, ఒంటిమిట్ట
- కోదండ రామాలయం, విశాఖపట్నం