రామాలయం (సినిమా)
స్వరూపం
| రామాలయం (1971 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | కె. బాబురావు |
| నిర్మాణం | కె.ఏ.ప్రభాకర్ |
| కథ | కె. బాబురావు |
| తారాగణం | జగ్గయ్య శోభన్ బాబు , జమున విజయనిర్మల |
| సంగీతం | ఘంటసాల యస్.రాజేశ్వరరావు |
| నేపథ్య గానం | ఘంటసాల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి |
| గీతరచన | ఆరుద్ర, దాశరథి, సి.నారాయణ రెడ్డి, కొసరాజు |
| సంభాషణలు | పినిశెట్టి శ్రీరామమూర్తి |
| ఛాయాగ్రహణం | మాధవ బుల్ బులే |
| కూర్పు | ఆర్. హనుమంతరావు |
| నిర్మాణ సంస్థ | రామ విజేత ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
రామాలయం 1971 అక్టోబర్ 22 న విడుదలైన తెలుగు చలన చిత్రం. రామవిజేత ఫిలింస్ పతాకంపై నిర్మించబడిఈ చిత్రంలో కొంగర జగ్గయ్య, ఉప్పు శోభన్ బాబు, జూలూరి జమున, విజయనిర్మల, తదితరులు నటించారు.ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల, ఎస్.రాజేశ్వరరావు సమకూర్చారు .[1]
పాత్రలు-పాత్రధారలు
[మార్చు]- జగ్గయ్య - రామయ్య
- జమున - జానకి, రామయ్య భార్య
- శోభన్ బాబు - గోపి
- రోజారమణి - చిన్ని, జగ్గయ్య చెల్లెలు
- ప్రభాకర రెడ్డి - రాయుడు
- చిత్తూరు నాగయ్య - రామాలయం పూజారి
- అల్లు రామలింగయ్య - కరణం
- సూర్యకాంతం - కాంతం
- విజయనిర్మల - రాధ, గోపి భార్య
- చంద్రమోహన్
- రాజబాబు
- బాలకృష్ణ
- పుష్పకుమారి
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.బాబురావు
- నిర్మాత: కె.ఎ.ప్రభాకర్
- నిర్మాణ సంస్థ: రామవిజేత ఫిలింస్
- కధ: కె.బాబురావు
- సంగీతం: ఘంటసాల వెంకటేశ్వరరావు, సాలూరు రాజేశ్వరరావు
- గీత రచయితలు:ఆరుద్ర, దాశరథి కృష్ణమాచార్య, సింగిరెడ్డి నారాయణరెడ్డి,కొసరాజు రాఘవయ్య చౌదరి,శ్రీరంగం శ్రీనివాసరావు
- మాటలు: పినిశెట్టి శ్రీరామమూర్తి
- నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం,శిష్ట్లా జానకి, జిక్కి, ఎల్.ఆర్ ఈశ్వరి
- ఛాయా గ్రహణం: మాధవ బుల్ బుల్
- కూర్పు: ఆర్.హనుమంతరావు
- విడుదల:22:10:1971.
పాటలు
[మార్చు]- ఇలా గిలా రాయే నిన్నిడిసి నేనుండలేను అలాంటి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: ఆరుద్ర
- ఎవరికి దొరకని ఈ అందం ఎదురుగ నిలిచెను నీ కోసం - ఎల్. ఆర్.ఈశ్వరి - రచన: దాశరథి
- ఎందుకు బిడియం చిట్టెమ్మా నా సందిట చేరవే - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎల్. ఆర్.ఈశ్వరి - రచన: డా. సి.నారాయణరెడ్డి - నటులు: చంద్రమోహన్, రోజారమణి
- కానలకేగి కాంతను బాసి .. జగదభిరామా రఘుకుల (బిట్) - ఘంటసాల - రచన: దాశరధి
- గో గో గో గో గోపాలా కో కో కో కోపాలా కం కం కమ్మగా రం రం - ఎల్. ఆర్.ఈశ్వరి _రచన:ఆరుద్ర
- చిన్నారి మరదలికి పెళ్ళవుతుంది చిట్టెమ్మ త్వరలో ఇల్లాలౌతుంది - ఎస్.జానకి, జిక్కి - రచన: డా. సి.నారాయణరెడ్డి - నటులు: జమున, విజయనిర్మల
- జగదభిరామా రఘుకులసోమా శరణమునీయవయా - గానం: ఘంటసాల బృందం - రచన: దాశరధి - నటుడు: జగ్గయ్య
- మముగన్న తల్లిరా భూదేవి మాపైన దయచూపు శ్రీదేవి - గానం: ఘంటసాల బృందం - రచన: శ్రీశ్రీ - నటుడు: శోభన్ బాబు
- మదనా మదనా మదనా మదనా యనుచును వదలలేక - ఎల్. ఆర్.ఈశ్వరి బృందం - రచన: ఆరుద్ర
- రాములోరి పండుగ...ఇంటింటి రామనామమే (కోలాటం, బుర్రకథ)_బృందం
మూలాలు
[మార్చు]- ↑ "Ramalayam (1971)". Indiancine.ma. Retrieved 2025-07-19.
బయటి లింకులు
[మార్చు]- [1] కొల్లూరు భాస్కరరావు గారి ఘంటసాల గళామృతం ఆధారంగా...