అయోధ్య రామమందిరం
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
అయోధ్య రామమందిరం | |
---|---|
అయోధ్య రామమందిరం | |
భౌగోళికం | |
స్థలం | రామ జన్మభూమి అయోధ్య ఉత్తర ప్రదేశ్ భారతదేశం |
సంస్కృతి | |
దైవం | Ram Lalla (infant form of Lord Rama) |
ముఖ్యమైన పర్వాలు | శ్రీరామనవమి, దీపావళి, దసరా, |
వాస్తుశైలి | |
వాస్తుశిల్పి | చంద్రకాంత్ సోమ్‌పుర[1] |
దేవాలయాల సంఖ్య | 1 |
చరిత్ర, నిర్వహణ | |
సృష్టికర్త | శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర |
అయోధ్య రామమందిరం భారతదేశంలో ఉత్తర ప్రదేశ్ అయోధ్య ఈ దేవాలయం నిర్మిస్తున్నారు.
చరిత్ర[మార్చు]
రామమందిరం నిర్మాణానికి ట్రస్టు[మార్చు]
అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామాలయం నిర్మాణానికి వీలుగా ట్రస్టును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పులో సూచించింది.దీంతో బోర్డు ట్రస్టీలతో ట్రస్టును ఏర్పాటు చేసి అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి వీలుగా ట్రస్టు ఏర్పాటుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఏర్పాట్లు మొదలుపెట్టింది.[2]
భూమి పూజ[మార్చు]
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి 2020,ఆగస్టు,5న మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 44 నిమిషాల 40 సెకన్లదాకా ఈ కార్యక్రమం పూర్తవుతుంది. గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించనున్నారు. తద్వారా ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.[3]
మూలాలు[మార్చు]
- ↑ Umarji, Vinay (15 November 2019). "Chandrakant Sompura, the man who designed a Ram temple for Ayodhya". Business Standard. Retrieved 27 May 2020.
- ↑ "రామమందిరం నిర్మాణానికి త్వరలో ట్రస్టు..హోంమంత్రిత్వశాఖ కసరత్తు". www.andhrajyothy.com. 2019-12-21. Retrieved 2020-02-05.
- ↑ "LIVE: అయోధ్య రామమందిరం భూమి పూజ". www.andhrajyothy.com. Retrieved 2020-08-05.