నెల్లూరు గ్రామీణ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నెల్లూరు గ్రామీణ
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
పరిపాలనా కేంద్రంనెల్లూరు
భాష
 • అధికారకతెలుగు
Time zoneUTC+5:30 (IST)

నెల్లూరు గ్రామీణ మండలం , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మండలం.[1] [2] ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 లో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిని సవరించుటలో భాగంగా, లోగా ఉన్న నెల్లూరు మండల స్థానంలో నెల్లూరు గ్రామీణ మండలం , నెల్లూరు పట్టణ మండలం , అనే రెండు కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఇది నెల్లూరు రెవెన్యూ డివిజను పరిధిలోకి వస్తుంది.దీని పరిపాలనా కేంద్రం నెల్లూరు.

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
 1. అక్కచెరువుపాడు
 2. అల్లీపురం
 3. అమనచెర్ల
 4. అంబాపురం
 5. చింతరెడ్డిపాలెం
 6. దేవరపాలెం
 7. దొంతలి
 8. గొల్ల కందుకూరు
 9. గుడిపల్లిపాడు
 10. గుండ్లపాలెం
 11. కాకుపల్లె-I
 12. కాకుపల్లె-II
 13. కందమూరు
 14. కనుపర్తిపాడు
 15. మన్నవరప్పాడు
 16. మట్టెంపాడు
 17. మొగల్లపాలెం
 18. ములుముది
 19. ఒగురుపాడు
 20. పెద్ద చెరుకూరు
 21. పెనుబర్తి
 22. పొత్తెపాలెం
 23. సజ్జాపురం
 24. దక్షిణ మోపూరు
 25. ఉప్పుటూరు
 26. వెల్లంటి

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
 1. నారాయణరెడ్డిపేట
 2. కల్లూరుపల్లె
 3. విసవావిలేటిపాడు
 4. పడారుపల్లి

మూలాలు

[మార్చు]
 1. telugu, NT News (2022-04-03). "ఏపీలో కొత్త జిల్లాలు.. గెజిట్‌ విడుదల చేసిన ప్రభుత్వం". Namasthe Telangana. Retrieved 2022-09-06.
 2. "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.

వెలుపలి లంకెలు

[మార్చు]