పడారుపల్లి
Appearance
పడారుపల్లి | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 14°23′54″N 79°57′44″E / 14.398296°N 79.962223°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
మండలం | నెల్లూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
పడారుపల్లి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, నెల్లూరు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.నెల్లూరు నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. నెల్లూరు నుండి చెన్నై వెళ్లు జాతీయరహదారి (NH5) ప్రక్కగా ఉంది.వ్యవసాయం, పాలు వ్యాపారం, రియల్ఎస్టేట్ వ్యాపారం ఇక్కడి వారికి ప్రధానమైన వృత్తి.
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామములో సుమారు 85%-90% విద్యావంతులు ఉన్నారు.
దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు
[మార్చు]- పడారుపల్లి గ్రామదేవత గంగాదేవి.
- శ్రీవెంకటేశ్వరస్వామి:- ఈ ఆలయంలో 2014, ఆగస్టు-9, శ్రావణ మాసం, శనివారం నాడు, "మనగుడి" అను ఒక ప్రత్యేక పూజాకార్యక్రమం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార మండలి సభ్యులు, విష్ణుసహస్రనామ పారాయణ చేసి, భక్తులకు "మనగుడి" ప్రసాదాలు, కంకణాలు, అక్షింతలు అందజేసినారు.
- శివాలయం.
- వినాయకస్వామి ఆలయం.
ఊరి సరిహద్దులు
[మార్చు]- తూర్పు: NH5 రహదారి
- పడమర: మినీబైపాసు రహదారి
- ఉత్తరం: భక్తవత్సల నగర్
- దక్షిణం: కల్లూరుపల్లి