ఉలవపాడు మండలం
ఉలవపాడు మండలం | |
---|---|
![]() జిల్లా పటంలో మండల ప్రాంతం | |
నిర్దేశాంకాలు: 15°10′01″N 80°00′00″E / 15.167°N 80°ECoordinates: 15°10′01″N 80°00′00″E / 15.167°N 80°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండల కేంద్రం | ఉలవపాడు |
విస్తీర్ణం | |
• మొత్తం | String Module Error: Target string is empty హె. ( | Formatting error: invalid input when rounding ఎ.)
జనాభా (2011) | |
• మొత్తం | 53,918 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | ![]() |
జాలస్థలి | ![]() |
ఉలవపాడు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం.ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[1][2]ఈ మండలం కందుకూరు శాసనసభ నియోజకవర్గ పరిధి కిందకు వస్తుందిOSM గతిశీల పటం
మండల గణాంకాలు[మార్చు]
2011 జనాభా లెక్కల ప్రకారం ఉలవపాడు మండలం మొత్తం జనాభా 53,918. వీరిలో 26,972 మంది పురుషులు కాగా, 26,946 మంది మహిళలు ఉన్నారు. 2011 లో ఉలవపాడు మండలంలో మొత్తం 14,240 కుటుంబాలు నివసిస్తున్నాయి. [3]
2011 జనాభా లెక్కల ప్రకారం ఉలవపాడు మండలం జనాభా అంతా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతంలో సగటు అక్షరాస్యత రేటు 57.1%, లింగ నిష్పత్తి 999. మండలంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5935. ఇది మొత్తం జనాభాలో 11%. 0 - 6 సంవత్సరాల మధ్య 3034 మంది మగ పిల్లలు, 2901 ఆడ పిల్లలు ఉన్నారు. ఈ విధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం ఉలవపాడు మండలం పిల్లల సెక్స్ రేషియో 956, ఇది మండల సగటు సెక్స్ రేషియో 999 కన్నా తక్కువ.మొత్తం అక్షరాస్యత రేటు 57.08%. పురుష అక్షరాస్యత రేటు 57.3%, స్త్రీ అక్షరాస్యత రేటు 44.28%.[3]
2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం - మొత్తం 50,375 - పురుషుల సంఖ్య 25,556 -స్త్రీల సంఖ్య 24,819.అక్షరాస్యత - మొత్తం 51.70% - పురుషుల సంఖ్య 61.05% -స్త్రీల సంఖ్య 42.11%
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- ఆత్మకూరు
- బద్దెపూడి
- భీమవరం
- చాగల్లు
- చాకిచర్ల
- కె.రాజుపాలెం
- కారేడు
- కృష్ణాపురం
- మన్నేటికోట
- రామాయపట్నం
- వీరేపల్లి
రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.
- ↑ "Ulavapadu Mandal Villages, Prakasam, Andhra Pradesh @VList.in". vlist.in. Archived from the original on 2019-11-23. Retrieved 2020-06-08.
- ↑ 3.0 3.1 "Ulavapadu Mandal Population, Religion, Caste Prakasam district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.
వెలుపలి లంకెలు[మార్చు]
- Pages with non-numeric formatnum arguments
- CS1 ఇంగ్లీష్-language sources (en)
- Articles with short description
- Short description is different from Wikidata
- Infobox settlement pages with bad settlement type
- Errors reported by Module String
- Pages with bad rounding precision
- ప్రకాశం జిల్లా మండలాలు
- Pages with maps