చాకిచర్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


చాకిచర్ల
రెవిన్యూ గ్రామం
చాకిచర్ల is located in Andhra Pradesh
చాకిచర్ల
చాకిచర్ల
నిర్దేశాంకాలు: 15°06′40″N 80°02′17″E / 15.111°N 80.038°E / 15.111; 80.038Coordinates: 15°06′40″N 80°02′17″E / 15.111°N 80.038°E / 15.111; 80.038 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంఉలవపాడు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం2,505 హె. (6,190 ఎ.)
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523292 Edit this at Wikidata

చాకిచెర్ల, ప్రకాశం జిల్లా, ఉలవపాడు మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 523 292.సముద్ర తీరానికి కేవలం 2.5 కీ.మీ దూరంలో ఉన్న ఈ ఊరు ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. ఈ ఊరి గ్రామ దేవత కుదుళ్లమ్మ. ఇక్కడ బొల్లావుల తిరునాళ్ల ప్రసిధ్ధి కెక్కింది. ఈ గ్రామ జనాభా సుమారు 2,500 ఉంటుంది.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 8,222 - పురుషుల సంఖ్య 4,129 - స్త్రీల సంఖ్య 4,093 - గృహాల సంఖ్య 2,223

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,547.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,830, మహిళల సంఖ్య 3,717, గ్రామంలో నివాస గృహాలు 1,877 ఉన్నాయి.

సమీపగ్రామాలు[మార్చు]

చాగల్లు 4.2 కి.మీ, రామయపట్నం 5.7 కి.మీ, వీరేపల్లి 5.9 కి.మీ, మోచెర్ల 6.5 కి.మీ, ఉలవపాడు 7.1 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

ఉలవపాడు 7.2 కి.మీ, గుడ్లూరు 14.2 కి.మీ, సింగరాయకొండ 16.7 కి.మీ, *కందుకూరు 16.9 కి.మీ.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

శ్రీ వడ్డారపు ప్రసాదరావు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన, 2010 బ్యాచ్ ఐ.ఎఫ్.ఎస్‌కి చెందిన వీరు, ప్రస్తుతం త్రిపుర లో, రిహాబిలిటేషన్ ప్లాంటేషన్ కార్పొరేషన్‌కు ఎం.డి. గా పనిచేయుచున్నారు. అక్కడ వీరు ప్రతి సంవత్సరం, వేల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వినియోగానికి అడ్డుకట్ట వేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు. చీపురులకు చేతిపిడిగా, ప్లాస్టిక్‌కు బదులుగా ఈశాన్య రాష్ట్రాలలో విరివిగా దొరికే వెదురును వినియోగించే లాగా ప్రణాళికలను రూపొందించి, అమలుచేయుచున్నారు. ఈ వెదురు ప్లాస్టిక్ లాగానే తేలికగా ఉండి చీపురు పిడులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రకంగా పర్యావరణహిత చీపుర్ల తయారీని, "వన్ ధన్ వికాస్" కార్యక్రమం క్రింద, శ్రీ ప్రసాదరావు ప్రోత్సహించుచున్నారు. [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

  • గ్రామగణాంకాల కొరకు ఇక్కడ చూడండి.[1]

[1] ఈనాడు మెయిన్, 2020,జూన్-11; 12వపేజీ.       1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
"https://te.wikipedia.org/w/index.php?title=చాకిచర్ల&oldid=2964267" నుండి వెలికితీశారు