కారేడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కారేడు
రెవిన్యూ గ్రామం
కారేడు is located in Andhra Pradesh
కారేడు
కారేడు
నిర్దేశాంకాలు: 15°11′00″N 80°04′00″E / 15.1833°N 80.0667°E / 15.1833; 80.0667Coordinates: 15°11′00″N 80°04′00″E / 15.1833°N 80.0667°E / 15.1833; 80.0667 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, కందుకూరు రెవిన్యూ డివిజన్
మండలంఉలవపాడు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం5,080 హె. (12,550 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తంString Module Error: Match not found
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523292 Edit this at Wikidata

కరేడు, ప్రకాశం జిల్లా, ఉలవపాడు మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 523292., ఎస్.టి.డి.కోడ్ = 08599.

మునుపటికి ఈ ప్రాంతాన్ని రావణాసురుని కొడుకులు అయిన కరుడు, దూశనులు పరిపాలించారని ప్రతీతి. కర్+రేడు=కరేడు. కర్ అనగా కరుడు. రేడు అనగా రాజు అని ఈప్రాంతానికి కరేడు అని పిలువబడింది.

సమీపగ్రామాలు[మార్చు]

బింగినపల్లి 4.7 కి.మీ, ఉలవపాడు 6.1 కి.మీ, మన్నేటికొట 6.7 కి.మీ, ఊళ్ళపాలెం 6.8 కి.మీ, సింగరాయకొండ 6.8 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

ఉలవపాడు 6.1 కి.మీ, సింగరాయకొండ 9.6 కి.మీకందుకూరు 16.2 కి.మీ, జరుగుమిల్లి 18.2 కి.మీ.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు, వేరుశనగ,

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

ఉలవపాడు మండలం కరేడు క్యాంపు సమీపంలో, జాతీయ రహదారి ప్రక్కన, ఒక సపోటా తోటలో, ఇటీవల ఒక వెంకటేశ్వరస్వామివారి విగ్రహం బయల్పడినది. [3] ఈ గ్రామంలో అన్ని దేవాలయాలు ఉన్నాయి.

గ్రామ విశేషాలు[మార్చు]

  1. ఈ గ్రామానికి చెందిన శ్రీ కె.సుధాకర్, నారాయణమ్మ దంపతులు ఒక జాలరి కుటుంబానికి చెందినవారు. వీరి కుమార్తె సునీత ఒంగోలులో ఆఖరి సంవత్సరం బి.ఎస్.సి.చదువుచున్నది. ఈమె తైక్వాండో క్రీడపై మక్కువతో శిక్షణపొంది, రాణించుచున్నది. ఈమె ఇటీవల కందుకూరులో నిర్వహించిన తైక్వాండో పోటీలలో, 18 సంవత్సరాలకు పైబడిన, 42 కిలోలకు లోబడిన విభాగంలో, తొలిసారిగా పాల్గొని స్వర్ణపతకం సాధించింది. డిసెంబరు/2015 లో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో పాల్గొని తప్పక పతకం సాధించడమే ఈమె అభిలాష. [2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 12,573 - పురుషుల సంఖ్య 6,287 - స్త్రీల సంఖ్య 6,286 - గృహాల సంఖ్య 3,452

2001వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 11,754.[2] ఇందులో పురుషుల సంఖ్య 5,969, మహిళల సంఖ్య 5,785, గ్రామంలో నివాస గృహాలు 2,853 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 5,080 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండ [1]

[2] ఈనాడు ప్రకాశం; 2015, ఆగస్టు-13; 9వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2015, ఆగస్టు-19; 9వపేజీ."https://te.wikipedia.org/w/index.php?title=కారేడు&oldid=2961721" నుండి వెలికితీశారు