పెదపట్టపుపాలెం
Jump to navigation
Jump to search
పెదపట్టపుపాలెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°6′38.700″N 80°2′42.792″E / 15.11075000°N 80.04522000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
మండలం | ఉలవపాడు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 523281 |
పెదపట్టపుపాలెం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ పంచాయతీ
[మార్చు]ఈ గ్రామ పంచాయతీ 1996లో ఆవిర్భవించింది. అప్పటినుండి ఇప్పటివరకు ఈ గ్రామ సర్పంచిని, గ్రామస్థులు ఏకగ్రీవంగానే ఎన్నుకుంటున్నారు. 2013లో గూడా ఏకగ్రీవం చేయదానికి నిర్ణయించారు.
గ్రామ విశేషాలు
[మార్చు]త్రోవగుంట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 2015, సెప్టెంబరు-25,26,27 తేదీలలో నిర్వహించిన 61వ అంతర్ జిల్లాల అండర్-19 పాఠశాలల కబడ్డీ క్రీడా పోటీలలో, బాలికల విభాగంలో, ఈ గ్రామానికి చెందిన కఠారి సునీత, అన్ని దశలలో జరిగిన పోటీలలోనూ తన పోరాటపటిమ ప్రదర్శించి, ఒంగోలు జిల్లా జట్టు తృతీయస్థానం దక్కించుకొనుటలో కీలక భూమిక పోషించింది.
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు