వరికుంటపాడు మండలం
Jump to navigation
Jump to search
వరికుంటపాడు | |
— మండలం — | |
నెల్లూరు పటములో వరికుంటపాడు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో వరికుంటపాడు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 14°59′00″N 79°25′00″E / 14.9833°N 79.4167°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నెల్లూరు |
మండల కేంద్రం | వరికుంటపాడు |
గ్రామాలు | 28 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 28,160 |
- పురుషులు | 13,744 |
- స్త్రీలు | 14,416 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 64.33% |
- పురుషులు | 80.13% |
- స్త్రీలు | 49.38% |
పిన్కోడ్ | {{{pincode}}} |
వరికుంటపాడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము.OSM గతిశీల పటము
గ్రామాలు[మార్చు]
- అలివేలుమంగాపురం
- భాస్కరాపురం
- బొంగరావులపాడు
- దక్కనూరు
- దామనచెర్ల (తిమ్మరెడ్ది పల్లి)
- గనేశ్వరాపురం
- గొల్లపల్లె
- గువ్వాది
- ఇసకపల్లె
- జడదేవి
- కంచెరువు
- కన్యంపాడు (నిర్జన గ్రామం)
- మొహమ్మదాపురం
- నరసింహాపురం
- ఉత్తర కొండయపాలెం
- పామురుపల్లె
- పెద్దిరెడ్డిపల్లె
- రామదేవులపాడు
- తొడుగుపల్లె
- తోటలచెరువుపల్లె
- తూర్పు బోయమడుగుల
- తూర్పు చెన్నంపల్లె
- తూర్పు రొంపిదొడ్ల
- తూర్పుపాలెం
- వరికుంటపాడు
- వేంపాడు
- వీరువూరు
- యెర్రమ్రెడ్డిపల్లె
- కాకొల్లువారిపల్లె
- రామాపురం(వరికుంటపాడు)
జనాభా (2001)[మార్చు]
మొత్తం 28,160 - పురుషులు 13,744 - స్త్రీలు 14,416 అక్షరాస్యత (2001)మొత్తం 64.33% - పురుషులు 80.13% - స్త్రీలు 49.38%