కోవూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


కోవూరు
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో కోవూరు మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో కోవూరు మండలం యొక్క స్థానము
కోవూరు is located in ఆంధ్ర ప్రదేశ్
కోవూరు
ఆంధ్రప్రదేశ్ పటములో కోవూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°29′00″N 79°59′00″E / 14.4833°N 79.9833°E / 14.4833; 79.9833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము కోవూరు
గ్రామాలు 10
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 72,051
 - పురుషులు 36,036
 - స్త్రీలు 36,015
అక్షరాస్యత (2001)
 - మొత్తం 73.02%
 - పురుషులు 79.52%
 - స్త్రీలు 66.58%
పిన్ కోడ్ 524137
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

కోవూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒక చిన్న పట్టణము, మరియు అదే పేరు కలిగిన మండలమునకు కేంద్రము, మరియు శాసనసభ నియోజకవర్గ ప్రధాన కేంద్రము. పిన్ కోడ్ నం. 524 137., ఎస్.ట్.డి.కోడ్ = 08622.

నెల్లూరు నగరానికి 5 కి.మీ ల దూరంలో, పెన్నా నది తీరాన ఉంది. కోవూరు సహకార పంచదార కర్మాగారం, నెల్లూర్ థర్మల్ స్టేషను ఈ గ్రామ పరిధిలో ఉన్నాయి. 3 న్యాయస్థానాలు, 3 సినిమాహాల్లు కలిగి ఉంది. కోట గ్రామానికి చెందిన నల్లపరెడ్ది వంశస్తులు రాజకీయంగా ఎదురులేని మహరాజులుగా ఈ శాసనసభా నియోజకవర్గానికి నిరాటంకంగా 18 సంవత్సరాల పాటు ఎన్నికైనారు.

కోవురు శాసనసభ నియోజకవర్గం[మార్చు]

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

 1. శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో అత్యంత వైభవంగా నిర్వహించెదరు. [1]
 2. శ్రీ కామాక్షీ సమేత మల్లికార్జునస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా, 2014,జూన్-9, సోమవారం ఉదయం ఆలయప్రాంగణంలో ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించి, ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళాభక్తులకు కొడిముద్దలను అందజేసినారు. [2]

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

జెట్టి శేషారెడ్డి - నెల్లూరు రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాలలో ప్రజావైద్యునిగా ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించిన వ్యక్తి.

గణాంకాలు[మార్చు]

 • 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
 • జనాభా 28782
 • పురుషుల సంఖ్య 14244
 • స్త్రీల సంఖ్య 14538
 • నివాసగృహాలు 7074
 • విస్తీర్ణం 628 హెక్టారులు
 • ప్రాంతీయ భాష తెలుగు

సమీప గ్రామాలు[మార్చు]

 • నార్త్ రాజుపాలెం 3 కి.మీ
 • పదుగుపాడు 4 కి.మీ
 • ఇనమడుగు 4 కి.మీ
 • వేగూరు 5 కి.మీ
 • గంగవరం 5 కి.మీ

సమీప జిల్లాలు[మార్చు]

 • కడప
 • ప్రకాశం

సమీప మండలాలు[మార్చు]

 • ఉత్తరాన కొడవలూరు మండలం
 • దక్షణాన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు మండలం
 • తూర్పున విడవలూరు మండలం
 • దక్షణాన నెల్లూరు రూరల్ మండలం

కోడ్స్[మార్చు]

 • వాహనం రిజిస్ట్రేషన్ కోడ్:AP 26

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు నెల్లూరు; 2014,మే-18; 5వ పేజీ. [2] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2014,జూన్-10; 2వ పేజీ.

గ్రామాలు[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కోవూరు&oldid=1960413" నుండి వెలికితీశారు