కోవూరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోవూరు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు14°30′0″N 79°59′24″E మార్చు
పటం

కోవూరు శాసనసభ నియోజకవర్గం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గలదు. ఇది నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో భాగం.

మండలాలు

[మార్చు]

2004 ఎన్నికలు

[మార్చు]

2004 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టికి చెందిన పొలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై 480 ఓట్ల మెజారిటితో విజయం సాధించాడు. శ్రీనివాసులు రెడ్డి 45270 ఓట్లు పొందగా, పసన్నకుమార్ రెడ్డికి 44790 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్.ప్రసన్నకుమార్ రెడ్డి పోటీ చేయగా[1] కాంగ్రెస్ పార్టీ తరఫున పి.శ్రీనివాసులురెడ్డి పోటీచేశాడు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాసులురెడ్డిపై 7వేలకుపైగా ఓట్ల మెజారిటీతో[2] విజయం సాధించాడు.

శాసససభ్యుల జాబితా

[మార్చు]
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2024[3] 116 కోవూరు జనరల్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్త్రీ టీడీపీ 130623 నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పు వైయ‌స్ఆర్‌సీపీ 76040
2019 116 కోవూరు జనరల్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పు వైయ‌స్ఆర్‌సీపీ 116239 పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పు టీడీపీ 76348
2014 116 కోవూరు జనరల్ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పు టీడీపీ 94108 నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పు వైయ‌స్ఆర్‌సీపీ 86171
2012 Bye Poll కోవూరు జనరల్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పు వైయ‌స్ఆర్‌సీపీ 73876 S.C. Reddy పు టీడీపీ 50382
2009 235 కోవూరు జనరల్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పు టీడీపీ 73212 పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పు ఐఎన్‌సీ 65768
2004 127 కోవూరు జనరల్ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పు ఐఎన్‌సీ 45270 నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పు టీడీపీ 44790
1999 127 కోవూరు జనరల్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పు టీడీపీ 59981 Kodandarami Reddy Jakka పు ఐఎన్‌సీ 31374
1994 127 కోవూరు జనరల్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పు టీడీపీ 60442 Chevuru Deva Kumar Reddy పు ఐఎన్‌సీ 25860
1989 127 కోవూరు జనరల్ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పు ఐఎన్‌సీ 49589 Parireddy Bezawada పు టీడీపీ 43202
1985 127 కోవూరు జనరల్ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పు టీడీపీ 46503 Devakumar Reddy Chevuru పు ఐఎన్‌సీ 29426
1983 127 కోవూరు జనరల్ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పు స్వతంత్ర 36455 Jakka Venka Reddy పు సీపీఎం 16934
1978 127 కోవూరు జనరల్ Pellakuru Ramacandra Reddy పు ఐఎన్‌సీ (I) 43213 Jakka Venka Reddy పు సీపీఎం 23953
1972 127 కోవూరు జనరల్ P. Ramachandra Reddy పు ఐఎన్‌సీ 31870 G. Ramachandra Reddy పు సీపీఐ 27366
1967 124 కోవూరు జనరల్ V. Venkureddy పు ఐఎన్‌సీ 31994 J. Kotaiah పు సీపీఎం 23674
1962 129 కోవూరు జనరల్ రేబాల దశరథరామిరెడ్డి పు ఐఎన్‌సీ 29914 బస్వారెడ్డి శంకరయ్య పు సీపీఐ 29391
1952 కోవూరు జనరల్ బస్వారెడ్డి శంకరయ్య పు సి.పి.ఐ 25435 బి.శేషురెడ్డి పు కాంగ్రేసు 9284

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009
  3. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kovur". Archived from the original on 30 June 2024. Retrieved 30 June 2024.