Jump to content

పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

వికీపీడియా నుండి
పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 - 2009
ముందు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
తరువాత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 - 2019
ముందు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
తరువాత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1958
ఉత్తర రాజుపాలెం, కొడవలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు వెంకు రెడ్డి
సంతానం 2
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004, 2014లో కోవూరు నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. CEO Telangana (2012). "Polamreddy Srinivasulu Reddy" (PDF). Archived from the original (PDF) on 3 June 2022. Retrieved 3 June 2022.
  2. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  3. Deccan Chronicle (29 March 2019). "Old rivals set to clash in Kovur constituency" (in ఇంగ్లీష్). Retrieved 3 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)