సంతనూతలపాడు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రకాశం జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో సంతనూతలపాడు శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

  • నాగులుప్పలపాడు
  • మద్దిపాడు
  • చీమకుర్తి
  • సంతనూతలపాడు

ఈ నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

సంవత్సరం ని.వ.సంఖ్య రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2014 226 షె.కు అదిమూలపు సురేష్ పు వైకాపా 80954 బి.ఎన్ విజయ కుమార్ పు తె.దే.పా 79678
2009 226 షె.కు బి.ఎన్ విజయ కుమార్ పు కాంగ్రెసు 63769 జాల అంజయ్య పు సిపిఎమ్ 54238
2004 116 షె.కు దారా సాంబయ్య పు కాంగ్రెసు 66464 పాలపర్తి డేవిడ్ రాజు పు తె.దే.పా 50829
1999 116 షె.కు పాలపర్తి డేవిడ్ రాజు పు తె.దే.పా 56543 గుర్రాల వెంకట శేషు పు కాంగ్రెసు 46192
1994 116 షె.కు తవనం చెంచయ్య పు సిపిఎమ్ 56120 గుర్రాల వెంకట శేషు పు కాంగ్రెసు 31186
1989 116 షె.కు గుర్రాల వెంకట శేషు పు కాంగ్రెసు 58404 తవనం చెంచయ్య పు సిపిఎమ్ 46514
1985 116 షె.కు కాసుకుర్తి ఆదెన్న పు తె.దే.పా 48115 చింతపల్లి పౌలు పు కాంగ్రెసు 40008
1983 116 షె.కు ఆరేటి కోటయ్య పు స్వతంత్రులు 52139 వేమ ఎల్లయ్య పు కాంగ్రెసు 18280
1978 116 షె.కు వేమ ఎల్లయ్య పు కాంగ్రెసు (ఐ) 34270 తవనం చెంచయ్య పు సిపిఎమ్ 20228
1972 114 షె.కు ఆరేటి కోటయ్య పు కాంగ్రెసు 26051 తవనం చెంచయ్య పు స్వతంత్రులు 12482
1967 102 జనరల్ వి.సి.కె రావు పు కాంగ్రెసు 29478 తవనం చెంచయ్య పు సిపిఎమ్ 19657
1962 120 షె.కు తవనం చెంచయ్య పు సిపిఐ 18649 వేముల నాగరత్నం పు కాంగ్రెసు 15658

ఇవి కూడా చూడండి[మార్చు]