బి.ఎన్. విజయ కుమార్
స్వరూపం
బొమ్మాజి నిరంజన్ విజయ కుమార్ | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | టీజేఆర్ సుధాకర్ బాబు | ||
---|---|---|---|
నియోజకవర్గం | సంతనూతలపాడు నియోజకవర్గం | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2009 - 2014 | |||
ముందు | అదిమూలపు సురేష్ | ||
తరువాత | టీజేఆర్ సుధాకర్ బాబు | ||
నియోజకవర్గం | సంతనూతలపాడు నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1967 సెప్టెంబర్ 21 పెద్ద నల్ల కాల్వ, కంభం మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | బొమ్మాజి దానం(రిటైర్డ్ ఐఏఎస్ అధికారి), సరోజినీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
బొమ్మాజి నిరంజన్ విజయ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంతనూతలపాడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]బి.ఎన్. విజయ కుమార్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంతనూతలపాడు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్డుగి సీపీఎం అభ్యర్థి జాల అంజయ్య పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014, 2019లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "కలిసి కట్టుగా." Archived from the original on 3 June 2022. Retrieved 3 June 2022.
- ↑ Sakshi (2019). "సంతనూతలపాడు నియోజకవర్గం ముఖచిత్రం". Retrieved 7 June 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)[permanent dead link]