Jump to content

కదిరి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
కదిరి శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఅనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు14°6′36″N 78°9′36″E మార్చు
పటం

కదిరి శాసనసభ నియోజకవర్గం శ్రీ సత్యసాయి జిల్లాలో గలదు.

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]
పటం
కదిరి శాసనసభ నియోజకవర్గంలో మండలాలు

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కదిరి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన జొన్న రామయ్య తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి కె.వెంకటప్రసాద్ పై 8938 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. జొన్నరామయ్యకు 48104 ఓట్లు లభించగా, వెంకటప్రసాద్ 39166 ఓట్లు సాధించాడు.

2009 ఎన్నికలు

[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కె.వెంకటప్రసాద్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన బి.వెంకటరమణపై సుమారు 15వేల మెజారిటీతో విజయం సాధించాడు.[1]

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[2] 161 కదిరి జనరల్ కందికుంట వెంకట ప్రసాద్ పురుషుడు తె.దే.పా 103610 మఖ్బూల్ బి.ఎస్ పురుషుడు వైఎస్సార్సీపీ 97345
2019 161 కదిరి జనరల్ పెడబల్లి వెంకట సిద్దారెడ్డి పురుషుడు వైఎస్సార్సీపీ కందికుంట వెంకట ప్రసాద్ పురుషుడు తె.దే.పా
2014 161 కదిరి జనరల్ అత్తర్ చాంద్ బాషా పురుషుడు వైఎస్సార్సీపీ 81639 కందికుంట వెంకట ప్రసాద్ పురుషుడు తె.దే.పా 8067
2009 280 Kadiri కదిరి GEN కందికుంట వెంకటప్రసాద్ పురుషుడు తె.దే.పా తెలుగు దేశం పార్తీ 72308 Battala Venkataramana పురుషుడు INC 57331
2004 161 Kadiri కదిరి GEN జొన్న రామయ్య పురుషుడు INC 48104 కందికుంట వెంకట ప్రసాద్ పురుషుడు IND 39166
1999 161 Kadiri కదిరి GEN జనరల్ యం.యస్. పార్థ సారథి పురుషుడు భా.జ.పా 56686 C.A. Rasool పురుషుడు INC 46916
1994 161 Kadiri కదిరి GEN జొన్న సూర్యనారాయణ పురుషుడు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 83328 మహమ్మద్ షాకీర్ పురుషుడు INC 28097
1989 161 Kadiri కదిరి GEN జనరల్ మహమ్మద్ షాకీర్ పురుషుడు INC 43105 Desai Rami Reddy పురుషుడు IND 24830
1985 161 Kadiri కదిరి GEN జనరల్ జొన్న సూర్యనారాయణ పురుషుడు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 35398 Bachineni Vengamuni Chowdary పురుషుడు IND 24470
1983 161 Kadiri కదిరి GEN జనరల్ నిజాం వలి పురుషుడు IND 42545 Nizamvali పురుషుడు INC 21088
1978 161 Kadiri కదిరి GEN జనరల్ నిజాం వలి పురుషుడు INC (I) 40984 Dorigallu Raja Reddy పురుషుడు JNP 25176
1972 161 Kadiri కదిరి GEN జనరల్ సి. నారాయణరెడ్డి పురుషుడు IND 25544 K. V. Vemareddy పురుషుడు INC 23542
1967 158 Kadiri కదిరి GEN జనరల్ కె.వి.వేమారెడ్డి పురుషుడు INC 22235 S. A. Rawoof పురుషుడు CPM 9138
1962 165 Kadiri కదిరి (ఎస్.టి) కె.వి.వేమారెడ్డి పురుషుడు INC 13427 Ghane Nayaka పురుషుడు CPI 12343
1955 143 Kadiri కదిరి GEN జనరల్ కె.వి.వేమారెడ్డి పురుషుడు INC 20501 Yenumula Papi Reddy పురుషుడు CPI 9442

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. సూర్య దినపత్రిక, తేది 17-05-2009
  2. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kadiri". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.