Jump to content

యం.యస్. పార్థ సారథి

వికీపీడియా నుండి
M.S. Partha Sarathi

యం.యస్. పార్థ సారథి

యం.యస్. పార్థ సారథి


Ex-MLA
నియోజకవర్గం Kadiri

వ్యక్తిగత వివరాలు

జననం (1961-08-06) 1961 ఆగస్టు 6 (వయసు 63)
Kadiri, Anantapur district, Andhra Pradesh
రాజకీయ పార్టీ BJP
జీవిత భాగస్వామి Sree Lakshmi
నివాసం Kadiri
మతం Hindu
వెబ్‌సైటు Official site

ఎం.ఎస్.పర్థసారథి (జ. 1961 ఆగస్టు 6) ఆంధ్రప్రదేశ్ లోని కదిరి శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసన సభ్యుడు. ఆంధ్ర ప్రదేశ్ లోని భారతీయ

జనతా పార్టీ లో ఆర్థిక కమిటీ చైర్మన్ గా ఉన్నాడు.[1]

ప్రారంభ జీవితం

[మార్చు]

పార్థసారధి 1961లో సత్యనారాయణ, లలితాంబ దంపతులకు అనంతపురం జిల్లా లోని కదిరి లో జన్మించాడు. అతడు కదిరిలో ప్రాథమిక, ఉన్నత విద్యలను అభ్యసించాడు. తరువాత మదనపల్లిలోని బీసంట్ థిసోఫికల్ కళాశాల నుండి బి.ఎ డిగ్రీని పొందాడు.

జీవితం

[మార్చు]

అతడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) ముఖ్య శిష్యక్ గా తన జీవితాన్ని ప్రారంభిమాడు. తరువాత ఆర్.ఎస్.ఎస్ ప్రచారక్ గా పనిచేసాడు. తరువాత రాజకీయాలలో ప్రవేశించాడు. అతడు 11వ ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ లో చేరి కదిరి శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి గెలిచాడు.[2][3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సారథి శ్రీలక్ష్మిని వివాహమాడాడు. వారికి ఇద్దరు పిల్లలు

విజయాలు

[మార్చు]
  • రాయలసీమ ప్రాంతంలో మొదటి బి.జె.పి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

పదవులు

[మార్చు]
  • ఘటనాయక్ (ఆర్.ఆర్.ఎస్) కదిరి విభాగం -1972.
  • ఎ.బి.వి.పి మదనపల్లె శాఖకు వ్యవస్థాపక చైర్మన్ -1976.
  • ప్రచారక్, ఆర్.ఎస్.ఎస్. (కావలి, నెల్లూరు జిల్లా ) - 1980 నుండి 1982 వరకు.
  • బి.జె.పి కార్యదర్శి (అనంతపురం జిల్లా ) - 1983.
  • 1985,1989, 1994.లో కదిరి అసెంబ్లీ ఎన్నికల బిజ్.ఎ.పి. ఇన్‌ఛార్జ్.
  • 1991, 1996, 1998. లలో హిందూపూర్ పార్లమెంటు ఎన్నికలలో బి.జె.పి ఇన్‌ఛార్జ్.
  • బి.జె.పి. నేషనల్ కౌన్సిల్ మెంబరు - 1995.
  • కదిరి నియోజకవర్గం శాసనసభ్యుడూ -1999.
  • చైర్మన్, స్టేట్ ఫైనా&స్ కమిటీ, బిజె.పి ఆంధ్రప్రదేశ్ - 2013.

మూలాలు

[మార్చు]
  1. [1]
  2. "TitlePage_AP_LA_99.PDF" (PDF). Retrieved 2016-12-01.
  3. "Kadiri's Candidate Page". Eci.nic.in. Retrieved 2016-12-01.

బయటి లంకెలు

[మార్చు]