నందిగామ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నందిగామ శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°46′12″N 80°17′24″E మార్చు
పటం

నందిగామ శాసనసభ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో గలదు.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో నందిగామ శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని ఉమా మహేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వసంత నాగేశ్వరరావుపై 4285 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఉమా మహేశ్వరరావుకు 63445 ఓట్లు రాగా, వసంత నాగేశ్వరరావుకు 59160 ఓట్లు లభించాయి. 2014లొ జరిగిన శాసనసభ ఎన్నికలలో నందిగిమ శాసనసభ నియోజకవర్గం నుండి తంగిరాల.ప్రభాకర్ రావు గారు తేలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ.మెండితోక.జగన్ మెహన్ రావు పై గెలిచారు..2019లో జరిగిన శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ.మెండితోక.జగన్ మెహన్ రావు తేలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య గారు పై విజయం సాధించారు.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 83 నందిగామ (SC) డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు M వైఎస్సార్సీపీ 87,493 తంగిరాల సౌమ్య M తె.దే.పా 76,612
2014 (ఉప ఎన్నిక) 83 నందిగామ (SC) తంగిరాల సౌమ్య [1] M తె.దే.పా బోడపాటి బాబురావు M కాంగ్రెస్ పార్టీ
2014 202 నందిగామ (SC) తంగిరాల ప్రభాకరరావు M తె.దే.పా 77537 డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు M వైఎస్సార్సీపీ 72463
2009 202 నందిగామ (SC) తంగిరాల ప్రభాకరరావు M తె.దే.పా 60489 వేల్పుల పరమేశ్వర రావు M కాంగ్రెస్ పార్టీ 55318
2004 76 నందిగామ GEN దేవినేని ఉమామహేశ్వరరావు M తె.దే.పా 63445 వసంత వెంకట కృష్ణ ప్రసాద్ M INC 59160
1999 76 నందిగామ GEN దేవినేని ఉమామహేశ్వరరావు M తె.దే.పా 65673 వసంత వెంకట కృష్ణ ప్రసాద్ M INC 42162
1994 76 నందిగామ GEN దేవినేని వెంకట రమణ M తె.దే.పా 57854 Sree Gopala Krishna Sai Babbellapati M INC 47603
1989 76 నందిగామ GEN Venkateswara Rao Mukkpati M INC 51421 Mullela Pullaiah Babu M తె.దే.పా 49008
1985 76 నందిగామ GEN వసంత నాగేశ్వరరావు M తె.దే.పా 45206 Sri Gopalakrishna Sai Bobbellapati M INC 43268
1983 76 నందిగామ GEN వసంత నాగేశ్వరరావు M IND 37117 Mukkapati Venkateswararao M INC 26619
1978 76 నందిగామ GEN Mukkapati Venkateswara Rao M JNP 31771 Gude Madhusudhana Rao M INC (I) 24493
1972 76 నందిగామ GEN వసంత నాగేశ్వరరావు M INC 38155 V Saiyanarayana Prasad M IND 21964
1967 76 నందిగామ GEN A. S. Rao M INC 25162 P. Kodandaramayya M CPI 17431
1962 87 నందిగామ GEN Pillalamarri Venkateswarlu M CPI 19941 Bandi Tirupathayya M INC 18213
1955 73 నందిగామ GEN Pillalamarri Venkateswarlu M CPI 24066 Kotaru Venkateswarlu M INC 23848


మూలాలు[మార్చు]

  1. "AP by-poll: Ruling TDP wins Nandigama seat". Business Line (in ఇంగ్లీష్). 25 November 2017. Archived from the original on 4 సెప్టెంబరు 2021. Retrieved 4 September 2021.

ఇవి కూడా చూడండి[మార్చు]