అరకులోయ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరకులోయ శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంవిశాఖపట్నం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°19′48″N 82°52′48″E మార్చు
పటం
అరకు లోయ

అరకులోయ శాసనసభ నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. ఇది అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.

మండలాలు

[మార్చు]
పటం
అరకులోయ శాసనసభ నియోజకవర్గంలో మండలాలు

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎస్.రఘునాథ్ పోటీ చేస్తున్నాడు.[1]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[2] 28 అరకులోయ రేగం మత్యలింగం పు వైఎస్సాఆర్‌సీపీ 65658 రాజారావు పాంగి పు బీజేపీ 33781
2018 28 అరకులోయ చెట్టి ఫాల్గుణ పు వైఎస్సాఆర్‌సీపీ 53,101 దొన్ను దొర సియ్యారి పు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 27,660
2014 28 అరకులోయ (ఎస్.టి) కిడారి సర్వేశ్వర రావు పు వైఎస్సాఆర్‌సీపీ 63700 Siveri Soma పు తె.దే.పా 29647
2009 147 అరకులోయ (ఎస్.టి) Siveri Soma పు తె.దే.పా 34959 Vanjangi Kanthamma స్త్రీ INC 34557

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  2. Election Commision of India (5 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Arakuvalley". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.