విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో గలదు. దీనిని భవానీపురం నియోజకవర్గం అని కూడా అంటారు.

భౌగోళికం[మార్చు]

విజయవాడ పట్టణ పరిధిలో గల నాలుగు నియోజకవర్గాలలో ఇది ఒకటి.

  • విజయవాడ కార్పోరేషన్‌లోని కొన్ని వార్డులు: వార్డులు 1 నుండి 13 వరకుగల వార్డులు,18, 19, 76, 77, 78 వార్డులు

విజ్ఞానకేంద్రం[మార్చు]

  • భవానీపురంలో అన్ని విధాలైన ఆధునిక వసతులతో 15 ఎకరాల విస్తీర్ణంలో ఎంతో అందంగా, విజ్ఞానశాస్త్రంలో విద్యార్థులకు అవగాహన కలగించేందుకు ఒక విజ్ఞానకేంద్రం నిర్మించారు.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం గెలుపొందిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2014 జలీల్ ఖాన్ పు వై.కా.పా 63180 వెల్లంపల్లి శ్రీనివాసరావు పు భాజపా 60072
2009 వెల్లంపల్లి శ్రీనివాసరావు M ప్రజారాజ్యం 51467 మల్లికా బేగం F కాంగ్రెస్ 43125
2004 షేక్ నాసర్ వలి M సి.పి.ఐ 62365 ఎం.కే.బేగ్ M కాంగ్రెస్ 35846
1999 జలీల్ ఖాన్ M కాంగ్రెస్ 52837 నాగుల్ మీరా M తె.దే.పా 49729
1994 కాకర్లపూడి సుబ్బరాజు M సి.పి.ఐ 60369 ఎం.కే.బేగ్ M కాంగ్రెస్ 44393
1989 ఎం.కే.బేగ్ M కాంగ్రెస్ 63401 కోరగంజి చంద్రశేఖర్ రావు M సి.పి.ఐ 45201
1985 ఉప్పలపాటి రామచంద్ర రాజు M సి.పి.ఐ 51249 ఎం.కే.బేగ్ M కాంగ్రెస్ 43948
1983 బి.ఎస్. జయరాజు M ఇతరులు 35449 ఉప్పలపాటి రామచంద్ర రాజు M సి.పి.ఐ 33911
1978 పోతిన చిన్న M కాంగ్రెస్(I) 33587 ముహమ్మద్ ఇమ్తియజుద్దిన్ M జనతా 29198
1972 అసిబ్ పాషా M కాంగ్రెస్ 23972 తమ్మిన పోతరాజు M ఇతరులు 20007
1967 చిట్టి M కాంగ్రెస్ 26295 తమ్మిన పోతరాజు M సి.పి.ఐ 23747
1962 తమ్మిన పోతరాజు M సి.పి.ఐ
1957 మారుపిల్ల చిట్టి M కాంగ్రెస్
1953 తమ్మిన పోతరాజు M సి.పి.ఐ

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]