Coordinates: 16°31′15″N 80°40′58″E / 16.5209°N 80.6829°E / 16.5209; 80.6829

రామవరప్పాడు రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామవరప్పాడు రైల్వే స్టేషను
భారతీయ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationరామవరప్పాడు , విజయవాడ, ఆంధ్రప్రదేశ్
భారత దేశము
Coordinates16°31′15″N 80°40′58″E / 16.5209°N 80.6829°E / 16.5209; 80.6829
Elevation21 metres (69 ft)
యజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లువిజయవాడ-గుడివాడ రైలు మార్గము
ఇతర సమాచారం
Statusఆపరేషనల్
స్టేషను కోడుRMV
జోన్లు సౌత్ సెంట్రల్ రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

రామవరప్పాడు రైల్వే స్టేషను విజయవాడ నగరం లోని రామవరప్పాడు ప్రాంతంలో ఈ రైల్వే స్టేషను ఉంది. నగరంలోని (సెటిలైట్) ఉపగ్రహ రైల్వే స్టేషన్లలో ఇది ఒకటి. రామవరప్పాడు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజను కింద పనిచేస్తుంది.[1][2]ఇది విజయవాడ-నిదడవోలు శాఖ మార్గము లో ఉంది.[3]

మూలాలు[మార్చు]

  1. "Train services to be partially affected for nine days". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 20 April 2017.
  2. "RMV/Ramavarappadu". India Rail Info. Retrieved 15 November 2016.
  3. "Stations on the Vijayawada–Uppalur section" (PDF). Indian Railways Passenger Reservation Enquiry. Ministry of Indian Railways. 12 September 2009. p. 3. Archived from the original (PDF) on 14 ఏప్రిల్ 2017. Retrieved 23 June 2017.

బయటి లింకులు[మార్చు]