Jump to content

రాజమండ్రి రైల్వే స్టేషను

Rajahmundry
రాజమండ్రి
राजमंड्रि
రాజమండ్రి రైల్వే స్టేషనులో స్టేషను బోర్డు
General information
Locationరాజమండ్రి, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
Coordinates16°59′05″N 81°47′04″E / 16.9846°N 81.7845°E / 16.9846; 81.7845
Elevation14 m (46 ft)
Systemఇండియన్ రైల్వే స్టేషను
Lineహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము యొక్క విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము విభాగం
Platforms5 (4&5కొత్తగా నవీకరించారు)
Tracksబ్రాడ్ గేజ్ 1,676 mm (5 ft 6 in)
Construction
Structure type(గ్రౌండ్ స్టేషన్) ప్రామాణికం
Parkingఉంది
Other information
Statusపని చేస్తున్నది
Station codeRJY
జోన్లు సౌత్ సెంట్రల్ రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
Location
పటం

మూస:విశాఖపట్నం-విజయవాడ విభాగం రాజమండ్రి రైల్వే స్టేషను, భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పనిచేస్తుంది. ఇది దేశంలో 26వ రద్దీగా ఉండే స్టేషను.[1]

చరిత్ర

[మార్చు]

గోదావరి ఆనకట్ట నిర్మాణం రైల్వే సుమారు 1845 సం.లో రాజమండ్రి వద్ద దవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం కోసం సామానులు రవాణా కోసం ఉపయోగించారు. ప్రాజెక్ట్ 1852 సం.లో పూర్తయింది, రైల్వే మూతపడింది.[2] 1893, 1896 సం.ల మధ్య, విజయవాడ, కటక్ మధ్య ఈస్ట్ కోస్ట్ రాష్ట్రం రైల్వే వారిచే 1,288 కిమీ (800 మైళ్ళు), ట్రాఫిక్ కోసం తెరవబడింది.[3] 1897 సం.లో ఓల్డ్ గోదావరి వంతెన నిర్మాణం జరిగింది.[4][5] 1899 సం.లో రైళ్లు సరాసరి నడిచేందుకు విజయవాడ-మద్రాసు లింక్ నిర్మాణం పూర్తి ఆయ్యింది.[4] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వే వారు హస్తగతం చేసుకున్నారు.[6]

రద్దీ స్టేషను

[మార్చు]

రాజమండ్రి రైల్వే స్టేషను ఇండియన్ రైల్వే లోని ముఖ్యమైన వంద బుకింగ్ స్టేషన్లలో ఇది కూడా ఒకటి.[7] 2013 నాటి లెక్కల ప్రకారం, 22 ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లు రాజమండ్రి వద్ద ఆగుతాయి.[8] దాదాపు రూ. 36 మిలియన్లు రాజమండ్రి రైల్వే స్టేషను వద్ద సదుపాయాలను మెరుగుపరచడం కోసం ఖర్చు చేశారు.[9]

స్టేషన్ వర్గం

[మార్చు]
Rajamundry Railwa station view from the train

దక్షిణ మధ్య రైల్వేకు చెందిన విజయవాడ డివిజన్లో పద్దెనిమిదవ 'ఎ' కేటగిరీ స్టేషన్లలో రాజమండ్రి రైల్వే స్టేషను ఒకటి.[10], రాజమండ్రి కూడా రైల్వే డివిజన్లో పది మోడల్ స్టేషన్లలో ఒకటి.

"టచ్ & ఫీల్" (ఆధునిక స్టేషన్లు)

[మార్చు]

విజయవాడ రైల్వే డివిజను లోని పది ఆధునిక స్టేషన్లు అయిన నెల్లూరు, ఒంగోలు, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, కాకినాడ టౌన్, అనకాపల్లి, భీమవరం టౌన్ లలో ఇది ఒక మోడల్ స్టేషను, టచ్ & ఫీల్ (ఆధునిక స్టేషన్లు) గా గుర్తింపు పొందింది.[11][12][13]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ↑ "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
  2. ↑ Darvill, Simon. "India's first railways". Godavari Dam Construction Railway. IRFCA. Retrieved 19 January 2013.
  3. ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 1 ఏప్రిల్ 2013. Retrieved 25 January 2013.
  4. 1 2 "IR History:Early days II". 1870-1899. IRFCA. Retrieved 19 January 2013.
  5. ↑ Address Resolution Protocol  Earthling . "Godavari River". En.academic.ru. Retrieved 30 July 2012.{{cite web}}: CS1 maint: extra punctuation (link)
  6. ↑ "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 19 January 2013.
  7. ↑ "Indian Railways Passenger Reservation Enquiry". Availability in trains for Top 100 Booking Stations of Indian Railways. IRFCA. Retrieved 30 December 2012.
  8. ↑ "'Kotipalli Narsapur line needs funds'". The Hindu. 8 January 2013. Retrieved 25 January 2013.
  9. ↑ "Railway GM inspects amenities at Rajahmundry". The Hindu. 26 March 2009. Archived from the original on 29 మార్చి 2009. Retrieved 25 January 2013.
  10. ↑ "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 25 January 2013.
  11. ↑ "Vijayawada division – A Profile" (PDF). South Central Railway. Retrieved 18 January 2016.
  12. ↑ "Jump in SCR Vijayawada division revenue". The Hindu. Vijayawada. 28 April 2015. Retrieved 29 May 2015.
  13. ↑ "Statement showing category-wise No.of stations" (PDF). South Central Railway. Retrieved 23 April 2017.

బయటి లింకులు

[మార్చు]

Rajahmundry travel guide from Wikivoyage

చిత్రమాలిక

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే జోన్
దక్షిణ మధ్య రైల్వే జోన్