చార్మినార్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
12759 Charminar Express 02.jpg
Charminar Express
Charminar WAP7.JPG
Charminar Express with WAP-7 loco
సారాంశం
రైలు వర్గం Inter-city rail
స్థితి Operating
స్థానికత Telengana, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు
ప్రస్తుతం నడిపేవారు South Central Railway, Indian Railways
మార్గం
మొదలు Hyderabad Deccan
ఆగే స్టేషనులు 15
గమ్యం Chennai Central
ప్రయాణ దూరం 790 కిమీ (490 మైళ్ళు)
సగటు ప్రయాణ సమయం 13 hours 50 minutes
రైలు నడిచే విధం Daily
సదుపాయాలు
శ్రేణులు Sleeper, Air-conditioned and Unreserved
కూర్చునేందుకు సదుపాయాలు Indian Rail standard
చూడదగ్గ సదుపాయాలు Large windows in all carriages
బ్యాగేజీ సదుపాయాలు Below the seats
సాంకేతికత
రోలింగ్ స్టాక్ Two
పట్టాల గేజ్ Broad
వేగం 57 km/h
మార్గపటం
Charminar Express (HYB-MAS) Route map.jpg

చార్మినార్ ఎక్స్ ప్రెస్ (Charminar Express; హిందీ: चारमिनार एक्सप्रेस) భారత రైల్వేల ఎక్స్‌ప్రెస్ రైలుబండి. ఇది హైదరాబాద్ మరియు చెన్నై పట్టణాల మధ్య ప్రతిరోజు నడుస్తుంది. దీనికి హైదరాబాద్ లోని చారిత్రాత్మక నిర్మాణం చార్మినార్ స్మారకంగా నామకరణం చేశారు. దీనిని దక్షిణ మధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా నడుపుతున్నది.

ఇది 790 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 14 గంటలు ప్రయాణిస్తుంది.

రైలుబండ్ల సమయం[మార్చు]

  • రైలుబండి సంఖ్య 12759 చెన్నై నుండి హైదరాబాద్ చేరుతుంది. ఇది చెన్నై సెంట్రల్ లో సాయంత్రం 18.10 గంటలకు బయలుదేఱి మఱునాడు ఉదయం 08.00 గంటలకు హైదరాబాద్ చేరుతుంది.
  • రైలుబండి సంఖ్య 12760 హైదరాబాద్ నుండి చెన్నై చేరుతుంది. ఇది హైదరాబాద్ లో సాయంత్రం 18.30 గంటలకు బయలుదేఱి మఱునాడు ఉదయం 08.15 గంటలకు చెన్నై చేరుతుంది.

సమయ పట్టిక[మార్చు]

SNo స్టేషను కోడ్ స్టేషను పేరు Route No. Arrival Time Dep. Time దూరం రోజు
1 MAS చెన్నై సెంట్రల్ 1 Source 18:10 0 1
2 SPE సూళ్ళూరుపేట 1 19:19 19:20 83 1
3 NYP నాయుడుపేట 1 19:43 19:45 110 1
4 GDR గూడూరు కూడలి 1 20:40 20:45 138 1
5 NLR నెల్లూరు 1 21:09 21:11 176 1
6 KVZ కావలి 1 21:47 21:49 227 1
7 OGL ఒంగోలు 1 22:43 22:45 292 1
8 CLX చీరాల 1 23:18 23:20 342 1
9 TEL తెనాలి కూడలి 1 00:15 00:17 399 2
10 BZA విజయవాడ కూడలి 1 01:15 01:25 431 2
11 KMT ఖమ్మం 1 02:28 02:30 532 2
12 DKJ డోర్నకల్ కూడలి 1 02:59 03:00 555 2
13 MABD మహబూబాబాద్ 1 03:18 03:20 579 2
14 WL వరంగల్ 1 04:13 04:15 639 2
15 KZJ కాజీపేట కూడలి 1 04:40 04:42 649 2
16 SC సికింద్రాబాద్ కూడలి 1 07:15 07:20 781 2
17 HYB హైదరాబాద్ దక్కన్ 1 08:00 Destination 790 2

బయటి లింకులు[మార్చు]