డోర్నకల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డోర్నకల్, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్ జిల్లా, డోర్నకల్ మండలానికి చెందిన గ్రామం.[1] ఇది జనగణన పట్టణం.ఇది 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2] విజయవాడ - వరంగల్ రైలుమార్గంలో ఒక ముఖ్య రైల్వే జంక్షను.

వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు.[మార్చు]

లోగడ డోర్నకల్ వరంగల్ జిల్లా, మహబూబాబాద్ రెవిన్యూ డివిజనుకు చెందిన మండలం.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా పరిధిలో డోర్నకల్లు మండలాన్ని (1+12) పదమూడు గ్రామాలుతో చేర్చి ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3]

శాసనసభ నియోజకవర్గం[మార్చు]

గ్రామంలో దర్శనీయ ప్రదేశాలు[మార్చు]

ఈ గ్రామంలో ఎనిమిది సంవత్సరాల ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరం స్థాపించబడింది. ఈ మందిరం చాలా ప్రసిద్ధి పొందినది.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-14. Retrieved 2017-11-10.

వెలుపలి లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=డోర్నకల్&oldid=3662685" నుండి వెలికితీశారు