డోర్నకల్
(డోర్నకల్లు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
డోర్నకల్, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్ జిల్లా, డోర్నకల్ మండలానికి చెందిన గ్రామం.[1]ఇది జనగణన పట్టణం, విజయవాడ - వరంగల్ రైలుమార్గంలో ఒక ముఖ్య రైల్వే జంక్షను.
వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు.[మార్చు]
లోగడ డోర్నకల్ వరంగల్ జిల్లా, మహబూబాబాద్ రెవిన్యూ డివిజనుకు చెందిన మండలం.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా పరిధిలో డోర్నకల్లు మండలాన్ని (1+12) పదమూడు గ్రామాలుతో చేర్చి ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]
శాసనసభ నియోజకవర్గం[మార్చు]
- పూర్తి వ్యాసం డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం లో చూడండి.
గ్రామంలో దర్శనీయ ప్రదేశాలు[మార్చు]
ఈ గ్రామంలో ఎనిమిది సంవత్సరాల ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరం స్థాపించబడింది. ఈ మందిరం చాలా ప్రసిద్ధి పొందినది.
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-14. Retrieved 2017-11-10.
వెలుపలి లింకులు[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.