వరంగల్ (పట్టణ) జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వరంగల్ (పట్టణ) జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒకటి,వరంగల్ పట్టణ జిల్లా పరిపాలన కేంద్రం.[1]

  ?వరంగల్
తెలంగాణ • భారతదేశం
View of వరంగల్, India
అక్షాంశరేఖాంశాలు: 17°57′N 79°30′E / 17.95°N 79.5°E / 17.95; 79.5
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 12,846 కి.మీ² (4,960 చ.మై)
ముఖ్య పట్టణము వరంగల్
ప్రాంతం తెలంగాణ
జనాభా
జనసాంద్రత
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
35,22,644 (2011 నాటికి)
• 274/కి.మీ² (710/చ.మై)
• 1766257
• 1756387
• 58.41(2001)
• 70.01
• 46.54

ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదునకు ఉత్తర దిశలో 157 కి.మీ. దూరంలో ఉంది.

గణాంకాలు[మార్చు]

2011 భారతీయ జనాభా గణాంకాలను అనుసరించి వరంగల్ జిల్లా జనాభా 759,594. వీరిలో పురుషుల శాతం 51%. స్త్రీల శాతం 49%.

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం వరంగల్ జిల్లాఅక్షరాస్యత 84.16%. ఇది జాతీయక్షరాస్యత 69.5% కంటే అధికం. వీరిలో పురుషుల అక్షరాస్యత శాతం 91.54%. స్త్రీల అక్షరాస్యత 76.79%. వరంగల్ జిల్లాలో 6 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారి శాతం 11%.

1981 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా ఈ జిల్లా జనాభా: 22,99,61, స్త్రీ, పురుషుల నిష్పత్తి... 987:1000, అక్షరాస్యత...23.84 శాతం (మూలం:ఆంధ్రాప్రదేశ్ దర్శిని. 1985)

జిల్లా చరిత్ర[మార్చు]

11వ శతాబ్దానికి చెందిన పార్శ్వనాధుని విగ్రహం (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యూజియం)

క్రీ.శ. 12 - 14 శతాబ్దాలలో పరిపాలించిన కాకతీయుల రాజ్యానికి వరంగల్ రాజధాని. కాకతీయుల నిర్మించిన ఎన్నో కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు ఈ జిల్లాలో ఉన్నాయి.కాకతీయుల పాలనా దక్షత గురించి ఇటలీ యాత్రికుడు మార్కోపోలో తన రచనలలో రాసాడు. కాకతీయ పాలకులు - కాకర్త్య గుండన, మొదటి ప్రోలరాజు (1050-1080), రెండవ బేత రాజు (1080 - 1115), రెండవ ప్రోల రాజు (1115-1158), రుద్ర దేవుడు (1158-1195), మహా దేవుడు (1195-1199), గణపతిదేవ చక్రవర్తి (1199-1261), రుద్రమ దేవి (1258-1290), ప్రతాపరుద్రుడు ( 1290-1326).

14 వ శతాబ్దంలో ఢిల్లీ తుగ్లక్ సుల్తానుల చేతిలో ఓడిపోవడంతో కాకతీయుల పరిపాలన అంతమయింది. తరువాత అది ముసునూరి నాయకులు, రేచెర్ల నాయకులు, బహమనీ సుల్తానులు, గోల్కొండను పాలించిన దక్కను సుల్తానుల పాలన లోకి వచ్చింది. మొగలు చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను 1687లో ఆక్రమించినపుడు అది మొగలు సామ్రాజ్యంలో భాగమయింది. తరువాత 1724లో ఈ సామ్రాజ్యం లోని దక్షిణ ప్రాంతం విడివడి హైదరాబాదు రాజ్యం ఏర్పడినపుడు వరంగల్లు ఆ రాజ్యంలో భాగమైంది. 1948లో వరంగల్లుతో సహా హైదరాబాదు భారతదేశంలో కలిసి పోయింది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా అవతరించిన ఆంధ్రప్రదేశ్‌ in year 1996. warangal municipal corporation by this district warangal city get central govt funds లో ఉండి 2014లో తెలంగాణలో భాగమైంది.


1969లో తెలంగాణా ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం జరుగుతున్నట్లు మిగిలిన ఆంధ్రరాష్ట్ర ప్రజలపట్ల చూపుతున్న శ్రద్ధ తమ పట్ల చూపకుండా పక్షపాత దృష్టితో వ్యవహరిస్తున్నట్లు తలచారు. ఫలితంగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తలెత్తింది. ఈ ఉద్యమం కారణంగా వరంగల్ జిల్లాలో విషాదపరిస్థితిని ఎదుర్కొన్నది. ఇలాంటి పరిస్థితిలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణా ప్రజా సమితి (టి పి ఎస్) పార్టీ స్థాపించబడింది. 1956లో నిర్ణయించిన విధంగా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కావాలని ఇతరనాయకులు కూడా తమ కోరికను వెలిబుచ్చారు. వరంగల్ జిల్లా ప్రజలు ఈ ఉద్యమానికి పక్కబలంగా నిలిచారు. విద్యార్థులు, ప్రభుత్వోద్యోగులు, వ్యవసాయదారులు అందరూ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 400 కంటే అధికమైన విద్యార్థులు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులు ఒక విద్యాసంవత్సరం కోల్పోయారు.

In 2000 ONWARDS warangal telangana vidya vantula vedika kakatiya university web site http://www.kakatiya.ac.in telugu is official in this unviersity number post graduate courses in this university ts.-india acadamic university team in -tjac proffessor kodanda ram started the tjac he is the presideent founder telangana jana samity a political party


& President proffessor m . kodandaram he founder year 2018 telangana jana samity a telangana political party

telangana jana samity web site

https://en.wikipedia.org/wiki/Telangana_Jana_Samithi


in 20068-2014 the TJAC with Bharatiya janata party,congress ,trs special state for telangana the cwc formed

the telangana india conress working commity india formed the telangana with support from b.j.p in year 2014 WITH SRI KRISHNA COMMITY GOVTINDIA https://en.wikipedia.org/wiki/Srikrishna_Committee_on_Telangana sri krishna commity on telangana 2009-2013 THE TELAGNANA IS STATE IN INDIA WITH GOVT INDIA

telugu is official language of telangana state in indiathe frst chief minister of telangana kcrsome of the lift irrigation projects telangana are kaleswaram,devadula lift irrigationfor agricultral development indiaprojects biggest in asia in the worlddevadula lift irrigation projects in telangana https://en.wikipedia.org/wiki/J._Chokka_Rao_Devadula_lift_irrigation_sceheme in year 2009-2012 trs-congress joinly in elections at hanamkonda,Warangal city-india the prime minister man mohan singh given statement telangana in india Parliment 2012. in year 2015 india parliment b.j.p rajyasabha supported telangana 29 state of india with congress,ts supoort in year 2014 telangana is 29 state of india warangal city is year 2015 smart city central Govt India supprting the funds for warangal city in india warangal is histrical city in india with hindu temples fort warangal histrical city india

భౌగోళిక స్వరూపం[మార్చు]

హనుమకొండ పద్మాక్షి అమ్మవారి చిత్రము

వరంగల్ జిల్లా 12,846 చ.కి.మీ.లలో వ్యాపించి 32,31,174 (2001 లెక్కలు) జనాభా కలిగి ఉంది. బొగ్గు మరియు గ్రానైటు గనులకు (నలుపు, బ్రౌను రకాలు) జిల్లా ప్రాముఖ్యత చెందింది. వరి, మిరప, పత్తి మరియు పొగాకు పంటలు విరివిగా పండుతాయి. గాలిలోని తేమశాతం సగం మాత్రమే ఉండే తెలంగాణా భూభాగంలో ఉన్న కారణంగా వరంగల్ వాతావరణం వేడివాతావరణం కలిగి ఉంటుంది. మార్చి మాసంలో ఆరంభం అయ్యే వేసవి కాలం మే మాసానికి 42 ° (108 ° ఫారెన్ హీట్ ) సెంటీగ్రేడుల శిఖరాగ్రం చేరుకుంటుంది. జూన్ మాసానికంతా ఆరంభం అయ్యే వర్షాలు సెప్టేంబర్ వరకు కురుస్తుంటాయి. వర్షపాతం 22 మిల్లీమీటర్ల (22 అంగుళాలు) వరకు కురుస్తుంది. నవంబరు మాసం నుండి మంచుకురవని తేమలేని స్వల్పమైన శీతాకాలం ఆరంభం అయి ఫిబ్రవరి మాసం ఆరంభం వరకు ఉంటుంది. శీతాకాలం సరసరి ఉష్ణోగ్రత 22-23 ° సెంటీగ్రేడులు (72-73 ఫారెన్ హీట్ ) వరకు ఉంటుంది. వరంగల్ జిల్లా సందర్శనానికి ఇది తగిన సమయం. వరంగల్ జిల్లా సముద్రమట్టానికి 302 మీటర్ల (990 అడుగులు) ఎత్తులో ఉంటుంది. భారతదేశంలోని భూపర్యవేష్టిత జిల్లాలలో ఇది ఒకటి. అలాగే అటవీ ప్రాంతం అధికంగా ఉన్న జిల్లాలలో కూడా ఇది ఒకటి.

శాసనసభ నియోజక వర్గాలు.[మార్చు]

* నియోజకవర్గాలు: వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ, వర్థన్నపేట, స్టేషన్‌ ఘన్‌పూర్‌

* శాసనసభ్యులు: దాస్యం వినయ్‌భాస్కర్‌, కొండా సురేఖ, ఎ.రమేష్‌, టి.రాజయ్య

పడమర వరంగల్[మార్చు]

2014 తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు తెలిపే పటము
 • 2010 శాసనసభ ఉప ఎన్నికలలో దాస్యం వినయ్‌భాస్కర్‌ 74.85% శాతం ఓట్లతో విజయం సాధించారు.
 • 2009 శాసనసభ ఎన్నికలలో దాస్యం వినయభాస్కర్ 39.64% శాతం ఓట్లతో విజయం సాధించారు.

తూర్పు వరంగల్[మార్చు]

 • 2009 శాసనసభ ఎన్నికలలో బసవరాజు సారయ్య 32.66% శాతం ఓట్లతో విజయం సాధించారు.
 • 2014 శాసనసభ ఎన్నికల్లో కొండా సురేఖ విజయం సాధించారు.

జిల్లాలోని రెవెన్యూ మండలాలు[మార్చు]

 1. వరంగల్
 2. ఖిలా వరంగల్
 3. హనుమకొండ
 4. కాజీపేట
 5. ధర్మసాగర్
 6. వెలైర్
 7. ఐయినవోలు
 8. హసన్ పర్తి
 9. ఎల్కతుర్తి
 10. భీమదేవరపల్లి
 11. కమలాపూర్

రవాణా వ్వవస్థ[మార్చు]

వరంగల్ నగర శివార్లలో ఈశాన్యంలో ఉన్న మామ్నూరు గ్రామం వద్ద వరంగల్ ఖమ్మమ్ రహదారిలో వాయుసేన గ్లైడర్ శిక్షణా కేంద్రంగా ఉపయోగపడుతుంది. నిజాం నవాబు కాగజ్ నగర్ పేపర్ మిల్లు మరియు అజం జాహీ మిల్లుకు చేరడానికి అనుగుణంగా నిర్మించబడిన ఈ విమానాశ్రయం 1947 వరకు దేశంలోనే పెద్ద విమానాశ్రయంగా ఉంటూ వచ్చింది. సమీపంలో ఉన్న విమానాశ్రయం వరంగల్ పట్టణానికి 160 కిలోమీటర్ల దూరంలో హైదరాబాదులో ఉన్న రాజీవ్ గాంధీ విమానాశ్రయం.

రైలు[మార్చు]

ఖాజీపేట రైల్వే జంక్షన్ ముఖద్వారమ్

వరంగల్ రైలు మార్గం ద్వారా భారతదేశంలోని అనేక ప్రముఖ నగరాలతో అనుసంధానించబడింది. ఇది భారతీయ రైల్వేలో దక్షిణ మధ్య రైల్వే విభాగానికి చెందినది. వరంగల్‌కు సమీపంలో 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాజీపేట రైల్వే జంక్షన్ ఉంది. ఇది హైదరాబాదు, న్యూ ఢిల్లీ, విజయవాడ, చెన్నై మరియు కొలకత్తా రైలు మార్గంలో ప్రముఖ రైలు కూడలి (రైలు జంక్షన్) ఖాజీపేట రైల్వే జంక్షనే. వరంగల్ రైలు స్టేషను హైదరాబాద్, విజయవాడ, చెన్నై రైలు మార్గంలో ఉంది. ప్రతి రోజు ఈ స్టేషను ద్వారా గూడ్స్ రైళ్ళు కాక 132 రైళ్ళు దాటి వెళుతుంటాయి. దేశంలో రైలు స్టేషనులలో పెద్ద రైలు స్టేషనులలో వరంగల్ రైలు స్టేషను ఒకటి.

WARANGAL KAZIPET RILWAY VAGON FACTRY SANCTIONED PUBLIC PRIVATE partnershi year 2012 by congress govt india year 2012 chif minister

n.kiran kumar reddy said in assembly for rilway vagon factry for kazipet-warangal city year 2011-2012. For warangal city warangal rilway growth in the assembly year 2012 the indian rilway budget,indian rilway budget by govt sanctioned the rilway wagan factroy at kazipet warangal in year 2011-2012. - BY GOVT INDIA YEAR 2012-2018 the work start soon the in year university youth university acadamic team bharath university team youth telangana youth telugu youth 2012-2015 arya vysya hindu university team industrial team university team Anchuri gopal -assistant proffessor software engineer university youth president at hanamkonda,Warangal city submitted letter to govt india 2012-2014 to assembly by this the number of govt education and industries education growth in warangal city sanctioned to the warangal city District by this central govt sanction industries for warangal city central minister paticipated in this program at kazipet,hanamkonda,Warangal city-t.s-india -and centeral govt sanctioned the development program in warangal district india year 2009-2015 web web www.iyc.in www.youthforindia.org

రోడ్డు[మార్చు]

హైదరాబాదు నుండి భోపాలపట్నం వరకు వేస్తున్న జాతీయరహదారి 202 నిర్మాణదశలో ఉంది. ఈ రహదారిలో వరంగల్ నుండి పోతుంది. వరంగల్ మరియు హనుమకొండ వద్ద రెండు ప్రధాన బస్సు స్టాండ్లు ఉన్నాయి. వరంగల్ నుండి దూరప్రాంతాలకు వెళ్ళే డీలక్స్ బస్సులు బెంగుళూరు, మద్రాసు, హైదరాబాదు, తిరుపతి, అనంతపూరు, హుబ్లి మరియు బెల్గాం లకు ఉన్నాయి. అలాగే స్టాండెడ్ ఎక్ష్ప్రెస్స్ బస్సులు గుంటూరు వయా విజయవాడ, చెన్నై, చెరియల్ మార్గంలో వరంగల్ ను చేరుకుంటాయి.

in year 2015 the the indian higway started the india minister nitin gatkari,telangana chief minister kcr the indian higway 202 started with a public meeting at Hanamkonda,kazipet india higway t.s-India

ఆర్ధిక స్థితి గతులు[మార్చు]

వరంగల్లులో ఒక వీధి

year 2015 Warangal is smart city,heritage city in india the GWMC mayor n.nardnder Warangal master plan 2018 http://www.thehindu.com/news/national/telangana/warangal-master-plan-to-be-unveiled-on-april-15/article23437271.ece year 2016 onwards kcr firrt chief minister visited warangal Development program included textyle park,lift irrigation schmes agricultral economy growth warangal Telangana. Telangana it minister ktr paticipated Development program in warangal mla vinay bhaskar also developed number programs in warangal urban warangal city in hanamkonda,Warangal city telangana youth 2008-2015 Anchuri Gopal - software engineer univeristy youth preisdent 2008-2015 in youthforindia.org telangan youth india youth,univeristy acadamic development of city program at Hanamkonda,Warangal city-t.s-India ,paticiated in year 2008-2009 2010 the chief minister k.rosaih given development programs in city with allocation warangal telangnaa development. in hunger stike for telangana by kcr -india cwc cwc with taken decission meet the supprt the congress telangana. in year 2014-2015 -india parliment parliment congress ruling party rjaya sabha b.j.P SUPPORTED THE TELANGANA IN YEAR 2015 the telangana 29 state of india warangal city big city in telangana -india the central minister jiram ramesh and central minister cwc meet public meeting at jnu stadium,hanamkonda year 2015 after telangana formed.

వరంగల్ ఆర్థికంగా వ్యవసాయం మీద ఆధాపడి ఉంది. వరంగల్ సమీపంలో దేశాయిపేట వద్ద ఉన్న ఎనుమాముల గ్రామం వరంగల్ జిల్లా ధాన్యపు వాణిజ్య కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతం బియ్యపు వ్యాపారానికి ప్రధాన కేంద్రం. ప్రాంతీయ అవసరాలకు మరియు వెలుపలి వాణిజ్యానికి అవసరమైన బియ్యం వ్యాపారం ఇక్కడ ప్రధానంగా జరుగుతుంది. 1990 వరకు ఈ ప్రాంతంలో పత్తి ఉత్పత్తి ప్రధానంగా జరిగింది. ఇటీవలి కాలంలో పత్తి ఉత్పత్తిలో సమస్యలు ఎదురైయ్యాయి. ఈ జిల్లాలో 1997-1998 మధ్య పత్తిరైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదు అయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ జిల్లాలో పరిశ్రమలకు ముఖ్యత్వం ఇవ్వడంలో శ్రద్ధవహించ లేదు. నిజాం కాలం నుండి సాగుతున్న కొన్ని పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి. అజం జాహి క్లోత్ మిల్లు మూతపడింది. జిల్లాలో చిన్నతరహా పరిశ్రమలు మాత్రం నడుస్తున్నాయి. రెండవ స్థాయి నగరాలు సాంకేతిక రంగంలో జరుగుతున్న విప్లవాత్మక ఫలాలని అందునే ప్రయత్నంగా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్ టి పి ఐ) వరంగల్ జిల్లాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపించాలని అనుకుంటున్నారు. చక్కని ప్రయాణ వసతులు, నాణ్యమైన విద్యాసంస్థల నుండి విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు, మంచి భవనవసతులు, తక్కువగా ఉన్న వాహనాల రద్దీ మరియు హైదరాబాదుకు అందుబాటు దూరంలో ఉన్న కారణంగా వరంగల్ ఇందుకు తగి ఉంది. విదేశాలలో స్థిరపడిన ప్రవాసభారతీయుల నుండి ఈ జిల్లాకు విదేశీ పెట్టుబడులు అందుతున్నాయి.

in 2017 the warangal is police commissionarate and also commercial hub and univeristy education in telangana-india telangana govt given new textyle industry park in warangal district warangal is warangal testyle industy started chief minister kcr


with one of the employment genaration with govt and public private texyle industry in telangana in india

warangal information technology incubation inaguarated minister ktr in 2017 warangal is one of the information technology

education and industry hub education hub in india

సంస్కృతి[మార్చు]

వరంగల్ జిల్లాలో ప్రజలు అధికంగా తెలుగు భాషను మాట్లాడుతుంటారు. వరంగల్ ప్రజలు సంప్రదాయమైన చీరె మరియు ధోవతి వంటి దుస్తులతో అధునిక వస్త్రాలను కూడా ధరిస్తుంటారు.

వరంగల్ జిల్లా నుండి అత్యధికంగా యువత విదేశాలలో పనిచేస్తున్నారు. ప్రధానంగా అమెరికా వంటి దేశాలలో అధికంగా పనిచేస్తున్నారు. అత్యధికంగా సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న వారే. అనేకంగా ప్రతి ఇంట్లో విదేశాలలో నివసిస్తున్న సభ్యులు ఉన్నారు. యువతలో అధికులు సాంకేతిక రంగంలో నైపుణ్యం ఉన్న కారణంగా ఐ.టి. సంస్థలు ఇక్కడ తమ శాఖలను స్థాపించడానికి ఉత్సుకత చూపుతున్నారు.

విద్యాసంస్థలు[మార్చు]

వరంగల్ జిల్లాలో దేశంలో ఉత్తమమైనవిగా గుర్తింపు పొందిన విద్యాసంస్థలు ఉన్నాయి. వరంగలు తెలంగన జిల్లాలలో 2 ఉంది. 1959లో పండిత జవహర్లాల్ నెహ్రుచే పునాది రాయి స్థాపించబడిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, వరంగల్ (పాత పేరు ఆర్.ఇ.సి వరంగల్) మరియు కాకతీయ మెడికల్ కాలేజీ ఉంది. ఎన్ ఐ టి భారతదేశం అంతా చక్కగా అభివృద్ధి చెందింది. వరంగల్ నిట్ (ఎన్ ఐ టి) దేశంలో అత్యుత్తమమైనదిగా భావిస్తున్నారు. 1959 లో దీనిని స్థాపించినప్పటి నుండి ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు అనేకులు దేశ విదేశాలలో ఉన్నారు. ఈ సంస్థ దేశం మొత్తం నుండి ప్రతిభావంతులని అనేక మందిని ఆకర్షిస్తుంది.

దర్శనీయ స్థలాలు[మార్చు]

 • ఓరుగల్లు కోట: 13వ శతాబ్దంలో నిర్మించబడిన ఓరుగల్లు కోట వరంగల్ పట్టణానికి 2 కి.మీ. ల దూరములో ఉంది.
 • వేయి స్థంభాల గుడి: 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలిన వేయి స్తంభాల గుడి వరంగల్ నుండి సుమారు 5 కి.మీ. దూరంలోనూ హనుమకొండ నగరం నడిబొడ్డున ఉంది.
 • భద్రకాళి దేవాలయము: వరంగల్ నగరం నడిబొడ్డున కొలువైవున్న శ్రీ భద్రకాళి అమ్మవారు భక్తుల పాలిట కొంగుబంగారమై విల్లసిల్లుతున్నారు. అందమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రక్కన భద్రకాళి చెరువు, గుడి వెనుక అందమైన తోటలతో శోభయమయంగా వెలుగొందుతున్న ప్రముఖ దేవాలయం ఇది.
 • వన విజ్ఞాన కేంద్రం : వన విజ్ఞాన కేంద్రం తెలంగాణ అటవీ శాఖ వారి ఆధ్వర్యములో సామాన్య ప్రజానీకానికి వన్య సంరక్షణ గురించి తెలుపడానికి ఏర్పాటు చేయబడింది. ఈ విజ్ఞాన కేంద్రాన్ని ప్రతి రోజు 500 మంది వరకు సందర్శకులు సందర్శిస్తుంటారు. 50 ఎకరాల విస్తీర్ణములో విస్తరించి ఉన్న ఈ విజ్ఞాన కేంద్రం, వరంగల్ హంటర్ రోడ్ వద్ద ఉంది.
 • ఐనవోలు మల్లన్న స్వామి దేవాలయం : వర్ధన్నపేట మండలంలోని ఐనవోలులో ఈ దేవాలయం ఉంది. పశ్చిమ చాళుక్య చక్రవర్తి, త్రిభువన మల్ల బిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యు ( క్రీ .శ. 1076-1127) ని మంత్రి అయిన అయ్యనదేవుడు ఈ ఆలయాన్ని కట్టించాడు.

ప్రముఖవ్యక్తులు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. http://warangalurban.telangana.gov.in/wp-content/uploads/2016/10/231.Warangal-U-231.pdf

బయటి లింకులు[మార్చు]

 • web youthin hanamkonda,warangal city-t.s-India -India youth college univeristy youth in educaiton

acadamic development programs, organizations www.iyc.in - 2008 www.youthforindia.org team india youth team paticipated health care biomedicaal bioinformatics project at orugallu technology services web site www.warangalinfo.co.in with team youth university faculties india at hanamkonda, warangal cityedited warangal info by 2015-2016 -orugallu technology educaiton and technology services web site hanamkonda, Warangal-Telangana-India orugallu Technology - Anchuri Gopal Guptha -hanamkonda, Warangal- (Anchuri Gopal Guptha -Assistant Proffessor Comptuier Science affilaite (private) colleges

 • kakaitya univeristy, hanamkonda, Warangal city in hanamkonda, Warangal at kakatiya univeristy -Warangal -Telangana-India- Master of Philosiophy Computers Guide and software engieering services oruallu technology services web site www.warangalinfo.co.in A.Gopal - Anchuri Gopal Guptha Founder 2008 orugallu Technology services and Software eingeer -Assitatn proffessro Computers-Oriugallu Technology services in year 2008 at hanamkonda, Warangal-city-India.<A http://www.orugallutechnologyindia.co.in >ORUGALLU TECHNOLOGY INDIA TECHNOLOGY SERVICES WEB SITE -WARANGAL-INDIA</A>