ఖిలా వరంగల్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖిలా వరంగల్
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లావరంగల్
పరిపాలనా కేంద్రంవరంగల్
భాష
 • అధికారకతెలుగు
కాలమానంUTC+5:30 (IST)
వాహనాల నమోదు కోడ్TS
జాలస్థలిtelangana.gov.in


ఖిలా వరంగల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లాకు చెందిన ఒక మండలం.2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [1] అపుడు వరంగల్ పట్టణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు వరంగల్ జిల్లాలో భాగమైంది. [2] [3] ప్రస్తుతం ఈ మండలం వరంగల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు.[మార్చు]

లోగడ ఖిలా వరంగల్ గ్రామం లోగడ వరంగల్ జిల్లా వరంగల్ రెవిన్యూ డివిజను, వరంగల్ మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ఖిలా వరంగల్ గ్రామాన్ని కొత్తగా ఏర్పాటైన వరంగల్ (పట్టణ) జిల్లా, వరంగల్ రెవిన్యూ డివిజను పరిధి క్రింద ఖిలా వరంగల్ గ్రామంతో కలుపుకొని (1+10) పదకొండు గ్రామాలతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. ఖిలావరంగల్
  2. ఉర్సువరంగల్
  3. రంగశాయిపేట
  4. అల్లీపూర్
  5. తిమ్మాపూర్
  6. మమ్నూర్
  7. నక్కలపల్లి
  8. వసంతాపూర్
  9. స్తంబంపల్లి
  10. బొల్లికుంట
  11. గాదెపల్లి

మూలాలు[మార్చు]

  1. "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  2. G.O.Ms.No. 74,  Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  3. "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-22. Retrieved 2018-11-22.

వెలుపలి లంకెలు[మార్చు]