వర్ధన్నపేట మండలం
Jump to navigation
Jump to search
వర్ధన్నపేట | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వరంగల్ జిల్లా, వర్ధన్నపేట స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°46′29″N 79°34′21″E / 17.774843°N 79.572487°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వరంగల్ జిల్లా |
మండల కేంద్రం | వర్ధన్నపేట |
గ్రామాలు | 12 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 76,873 |
- పురుషులు | 38,607 |
- స్త్రీలు | 38,266 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 52.02% |
- పురుషులు | 64.04% |
- స్త్రీలు | 39.88% |
పిన్‌కోడ్ | 506313 |
వర్ధన్నపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా లోని మండలం.[1] 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది అవిభక్త వరంగల్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ గ్రామీణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు వరంగల్ జిల్లాలో భాగమైంది. [2] [3] ప్రస్తుతం ఈ మండలం వరంగల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
మండల జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 76,873, పురుషులు 38,607, స్త్రీలు 38,266. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 159 చ.కి.మీ. కాగా, జనాభా 48,554. జనాభాలో పురుషులు 24,462 కాగా, స్త్రీల సంఖ్య 24,092. మండలంలో 12,115 గృహాలున్నాయి.[4]
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- వర్ధన్నపేట
- చెన్నారం
- ఉప్పరపల్లి
- నల్లబెల్లి
- కత్రియాల్
- ఇల్లంద
- బండ్ఔతాపూర్
- దమ్మన్నపేట్
- దివిటీపల్లి
- రామవరం
- కొత్తపల్లి
- లియబర్తి
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
- ↑ "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.