చెన్నారావుపేట మండలం
చెన్నారావుపేట | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వరంగల్, చెన్నారావుపేట స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°52′59″N 79°52′13″E / 17.883026°N 79.870162°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వరంగల్ |
మండల కేంద్రం | చెన్నారావుపేట |
గ్రామాలు | 14 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 53,013 |
- పురుషులు | 26,747 |
- స్త్రీలు | 26,266 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 44.25% |
- పురుషులు | 57.25% |
- స్త్రీలు | 30.81% |
పిన్కోడ్ | 506332 |
చెన్నారావుపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లాకు చెందిన మండలం[1] ఇది సమీప పట్టణమైన వరంగల్ నుండి 42 కి. మీ. దూరంలో ఉంది. 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది అవిభక్త వరంగల్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ గ్రామీణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు వరంగల్ జిల్లాలో భాగమైంది. [2] [3] ప్రస్తుతం ఈ మండలం నర్సంపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
మండల జనాభా
[మార్చు]2011భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 53,013 - పురుషులు 26,747 - స్త్రీలు 26,266. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 100 చ.కి.మీ. కాగా, జనాభా 41,260. జనాభాలో పురుషులు 20,798 కాగా, స్త్రీల సంఖ్య 20,462. మండలంలో 10,715 గృహాలున్నాయి.[4]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- లింగాపురం
- అక్కలచేడు
- కోనాపురం
- చెన్నారావుపేట
- ఉప్పరపల్లి
- జల్లి
- అమీనాబాద్
- లింగగిరి
- ఎల్లాయిగూడెం
- తిమ్మరాయునిపహాడ్
- పాపయ్యపేట
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
- ↑ "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.