చెన్నారావుపేట మండలం
(చెన్నారావుపేట నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
చెన్నారావుపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన మండలం[1]
చెన్నారావుపేట | |
— మండలం — | |
వరంగల్ గ్రామీణ జిల్లా జిల్లా పటంలో చెన్నారావుపేట మండల స్థానం | |
తెలంగాణ పటంలో చెన్నారావుపేట స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°52′59″N 79°52′13″E / 17.883026°N 79.870162°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వరంగల్ గ్రామీణ జిల్లా |
మండల కేంద్రం | చెన్నారావుపేట |
గ్రామాలు | 14 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 53,013 |
- పురుషులు | 26,747 |
- స్త్రీలు | 26,266 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 44.25% |
- పురుషులు | 57.25% |
- స్త్రీలు | 30.81% |
పిన్కోడ్ | 506332 |
ఇది సమీప పట్టణమైన వరంగల్ నుండి 42 కి. మీ. దూరంలో ఉంది.
మండల జనాభా[మార్చు]
2011భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 53,013 - పురుషులు 26,747 - స్త్రీలు 26,266
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- లింగాపురం
- అక్కలచేడు
- చెన్నారావుపేట్
- కోనాపురం
- ఉప్పరపల్లి
- జల్లి
- అమీనాబాద్
- లింగగిరి
- ఎల్లాయిగూడెం
- తిమ్మరాయునిపహాడ్
- పాపయ్యపేట
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016