Coordinates: 18°01′16″N 79°47′54″E / 18.021181°N 79.798393°E / 18.021181; 79.798393

దుగ్గొండి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దుగ్గొండి
—  మండలం  —
తెలంగాణ పటంలో వరంగల్, దుగ్గొండి స్థానాలు
తెలంగాణ పటంలో వరంగల్, దుగ్గొండి స్థానాలు
తెలంగాణ పటంలో వరంగల్, దుగ్గొండి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°01′16″N 79°47′54″E / 18.021181°N 79.798393°E / 18.021181; 79.798393
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్
మండల కేంద్రం దుగ్గొండి
గ్రామాలు 18
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 42,050
 - పురుషులు 20,975
 - స్త్రీలు 21,075
అక్షరాస్యత (2011)
 - మొత్తం 52.49%
 - పురుషులు 65.92%
 - స్త్రీలు 38.37%
పిన్‌కోడ్ 506331

దుగ్గొండి మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా లోని మండలం.[1]  2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది అవిభక్త వరంగల్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ గ్రామీణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు వరంగల్ జిల్లాలో భాగమైంది. [2] [3] ప్రస్తుతం ఈ మండలం నర్సంపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  17  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.

మండల జనాభా[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 42,050 - పురుషులు 20,975 - స్త్రీలు 21,075. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ రాలేదు. మండల వైశాల్యం 119 చ.కి.మీ. కాగా, జనాభా 42,050. జనాభాలో పురుషులు 20,975 కాగా, స్త్రీల సంఖ్య 21,075. మండలంలో 11,731 గృహాలున్నాయి.[4]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. లక్ష్మీపూర్
  2. కేశ్వాపూర్
  3. ముద్దునూర్
  4. దుగ్గొండి
  5. మల్లంపల్లి
  6. మహమ్మదాపూర్
  7. వెంకటాపూర్
  8. రేబల్లె
  9. పొనకల్
  10. నాచినపల్లి
  11. అడవిరంగాపూర్
  12. మధిర మండపల్లి
  13. మండపల్లి
  14. తొగర్రాయి
  15. రేకంపల్లి
  16. చల్పర్తి
  17. తిమ్మంపేట్

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  3. "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు[మార్చు]