సంగెం మండలం (వరంగల్)
సంగం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వరంగల్ జిల్లా, సంగం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°54′01″N 79°42′15″E / 17.900342°N 79.704208°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వరంగల్ జిల్లా |
మండల కేంద్రం | సంగెం (వరంగల్) |
గ్రామాలు | 17 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 53,160 |
- పురుషులు | 26,733 |
- స్త్రీలు | 26,427 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 54.02% |
- పురుషులు | 67.12% |
- స్త్రీలు | 40.49% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
సంగెం మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా లోని మండలం. 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది అవిభక్త వరంగల్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో ఈ మండలం కొత్తగా ఏర్పడిన వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి చేరింది.[1] 2016 పునర్వ్యవస్థీకరణలో వరంగల్ గ్రామీణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు వరంగల్ జిల్లాలో భాగమైంది. [2] [3] ప్రస్తుతం ఈ మండలం వరంగల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
మండల జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 53160, పురుషులు 26733, స్త్రీలు 26427. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 147 చ.కి.మీ. కాగా, జనాభా 46,076. జనాభాలో పురుషులు 23,148 కాగా, స్త్రీల సంఖ్య 22,928. మండలంలో 12,200 గృహాలున్నాయి.[4]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- వెంకటాపూర్ (సంగెం)
- కాట్రెపాలి
- కాపులకనపర్తి
- గావిచర్ల
- రామచంద్రాపూర్
- లోహిత
- షాపూర్
- తీగరాజుపల్లి
- తిమ్మాపూర్
- సంగెం
- చింతలపల్లి
- పల్లారుగూడ
- మొండ్రాయి
- నర్లవాయి
- ముమ్మడివరం
- ఎలుగూర్
- నల్లబెల్లి
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
- ↑ "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.