వరంగల్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వరంగల్ మండలం
దేశం భారతదేశం
StateTelangana
DistrictWarangal district
HeadquartersWarangal
జనాభా
(2011)[1][2]
 • మొత్తం2,97,078
Languages
 • OfficialTelugu
కాలమానంUTC+5:30 (IST)
వాహనాల నమోదు కోడ్TS
జాలస్థలిtelangana.gov.in

వరంగల్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పట్టణ జిల్లాకు చెందిన మండలం.[3] ఈ మండలం పరిధిలో 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వరంగల్ మండల ప్రధాన కార్యాలయం వరంగల్ పట్టణంలో ఉంది. వరంగల్ మండలం వరంగల్ లోకసభ నియోజకవర్గం, పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఈ మండలం వరంగల్ రెవెన్యూ డివిజను పరిధికి చెందిన 11 మండలాల్లో ఇది ఒకటి.[3] వరంగల్ పట్టణ పరిపాలన వరంగల్ నగరపాలక సంస్థ నిర్వహిస్తుంది

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. దేశాయిపేట
 2. లక్ష్మీపూర్
 3. మట్టెవాడ
 4. గిర్ మజ్జిపేట
 5. రామన్నపేట్
 6. పైడిపల్లి
 7. కొత్తపేట
 8. ఎనుమాముల

మండలం లోని పట్టణాలు[మార్చు]

ముఖ్యప్రదేశాలు, దేవాలయాలు[మార్చు]

ప్రయాణ సౌకర్యాలు[మార్చు]

రోడ్డు మార్గం[మార్చు]

రహదారి, రైల్వేల మార్గాల ద్వారా నగరం ప్రధాన నగరాలు, పట్టణాలకు అనుసంధానించబడి ఉంది. నగరం గుండా వెళ్ళే జాతీయ, రాష్ట్ర రహదారులు, హైదరాబాదు, భూపాల‌పట్నం కలిపే జాతీయ రహదారి 163, రామగుండం, ఖమ్మంలను కలిపే జాతీయ రహదారి 563, రాష్ట్ర రహదారి -3 ద్వారా వరంగల్ పట్టణం నుండి ప్రయాణించటానికి మార్గాలు ఉన్నాయి. టిఎస్‌ఆర్‌టిసి నగరంలోని హనమకొండ, వరంగల్ బస్‌స్టేషన్లు నుండి వివిధ గమ్యస్థానాలకు బస్సులను నడుపుతుంది.వరంగల్ నగరం, ఉప పట్టణ ప్రాంతాలలో సిటీ బస్సులు వివిధ మార్గాల్లో నడుస్తుండగానడుస్తాయి.

రైలు మార్గం[మార్చు]

భారతీయ రైల్వే న్యూ డిల్లీ - చెన్నై ప్రధాన మార్గంలో కాజీపేట, వరంగల్ అనే రెండు రైల్వే స్టేషన్లు వరంగల్ లో ఉన్నాయి.

విశ్వవిద్యాలయాలు, కళాశాలలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 21 May 2016.
 2. "District Census Handbook – Warangal" (PDF). Census of India. p. 14. Retrieved 20 May 2016.
 3. 3.0 3.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు[మార్చు]