కాకతీయ విశ్వవిద్యాలయం
స్వరూపం
(కాకతీయ విశ్వవిద్యాలయము నుండి దారిమార్పు చెందింది)
దస్త్రం:Kakatiya.gif | |
నినాదం | Marching Towards Academic Excellence |
---|---|
రకం | ప్రభుత్వ |
స్థాపితం | 1976 |
ఛాన్సలర్ | సీ.పీ. రాధాకృష్ణన్ |
వైస్ ఛాన్సలర్ | వాకాటి కరుణ (ఇంచార్జ్ వీసీ) |
స్థానం | వరంగల్, తెలంగాణ, భారతదేశం |
కాంపస్ | Rural |
అనుబంధాలు | UGC |
జాలగూడు | www.kakatiya.ac.in |
కాకతీయ విశ్వవిద్యాలయము తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లో ఉన్న పబ్లిక్ విశ్వవిద్యాలయము. తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో రెండవ అతి పెద్ద విశ్వవిద్యాలయము. ఈ విశ్వవిద్యాలయములో దాదాపు 120 విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ విశ్వవిద్యాలయ పరిధిలోకి నాలుగు జిల్లాలు (వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్) వస్తాయి.[1]
స్టాఫ్
[మార్చు]ఫాకల్టీ ఆఫ్ ఆర్ట్స్
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంగ్లీష్
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ హిందీ
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ సాంస్క్రిట్
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ తెలుగు
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఉర్దూ
ఫాకల్టీ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
ఫాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్
ఫాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ సి.యస్.ఇ
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్
ఫాకల్టీ ఆఫ్ లా
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ లా
ఫాకల్టీ ఆఫ్ ఫార్మసీ
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మసీ
ఫాకల్టీ ఆఫ్ సైన్స్
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ బోటనీ
- డిపార్ట్‌మెంట్ కెమిస్ట్రీ
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ జియాలజీ
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్‌ఫర్మాటిక్స్
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ మాథమాటిక్స్
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజిక్స్
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ జువాలజీ
ఫాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్స్
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ హిస్టరీ
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ సోషియాలజీ
ఉప సంచాలకులు
[మార్చు]- ప్రోపెసర్ కె.వెంకటరామయ్య ( 1976 ఆగస్టు 20 నుండి 1979 ఆగస్టు 19)
- ప్రోపెసర్ జాఫర్ నిజాం ( 1979 ఆగస్టు 20 నుండి 1982 ఆగస్టు 19)
- ప్రోపెసర్ టి.వాసుదేవ్ ( 1982 ఆగస్టు 20 నుండి 1988 ఆగస్టు 18)
- ప్రోపెసర్ జాఫర్ నిజాం ( 1988 అక్టోబరు 26 నుండి 1991 అక్టోబరు 25) (రెండవ సారి)
- ప్రోపెసర్ జయశంకర్ ( 1991 డిసెంబరు 11 నుండి 1995 డిసెంబరు 09)
- ప్రోపెసర్ వై.వైకుంటం ( 1995 జనవరి 21 నుండి 1998 జనవరి 19)
- ప్రోపెసర్ విద్యావతి ( 1998 మే 06 నుండి 2001 మే 05)
- ప్రోపెసర్ చంద్రకాంత కొకాటె ( 2001 జనవరి 10 నుండి 2004 సెప్టెంబరు 27)
- ప్రోపెసర్ వి.గోపాలరెడ్డి ( 2004 అక్టోబరు 11 నుండి 2007 అక్టోబరు 11)
- ప్రోపెసర్ ఎన్.లింగమూర్తి ( 2007 నవంబరు 10 నుండి --)
- ప్రొఫెసర్ కె.ప్రతాప్ రెడ్డి (2024 అక్టోబర్ 18 నుండి--)[2]
అనుబంధ కళాశాలలు
[మార్చు]- వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్: వరంగల్ లోని సుబేదారి ప్రాంతంలో ఉన్న పురాతన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల. దీనిని కాకతీయ విశ్వవిద్యాలయపు రెండవ ప్రాంగణం అని కూడా పిలుస్తారు.
మూలాలు
[మార్చు]- ↑ Telangana Today (23 May 2021). "Prof T Ramesh takes charge as 14th Vice-Chancellor of Kakatiya University". Telangana Today. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
- ↑ Velugu, V6 (2024-10-19). "9 యూనివర్సిటీలకు కొత్త వీసీలు". V6 Velugu. Retrieved 2024-10-19.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)