శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం
రకంవిశ్వవిద్యాలయం
స్థాపితం2014
ఛాన్సలర్రాష్ట్ర గవర్నర్
వైస్ ఛాన్సలర్డా. బి. నీరజ ప్రభాకర్
స్థానంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
అనుబంధాలువిశ్వవిద్యాలయ గ్రాంట్ల సంఘం, భారత వ్యవసాయ పరిశోధన మండలి

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న విశ్వవిద్యాలయం.[1][2] తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుమీద ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయబడింది.

ప్రారంభం[మార్చు]

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014, డిసెంబరు 23న ఈ విశ్వవిద్యాలయం ప్రారంభించబడింది.[3] ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించిన రెండు కళాశాలలు హైదరాబాదు జిల్లాలోని రాజేంద్రనగర్, వనపర్తి జిల్లాలోని మోజెర్లలో ఉన్నాయి.[4]

అకాడమిక్[మార్చు]

 1. బిఎస్సీ (హానర్స్) హార్టికల్చర్
 2. డిప్లొమా ఇన్ హార్టికల్చర్
 3. ఎమ్మెస్సీ హార్టికల్చర్
 4. పీహెచ్‌డీ హార్టికల్చర్

కోర్సులు[మార్చు]

 1. ఫ్రూట్ సైన్స్
 2. వెజిటేబుల్ సైన్స్
 3. ఫ్లోరీకల్చర్ అండ్ లాండ్ స్కేపింగ్
 4. స్పైసిస్, ప్లాంటేషన్, మెడికల్, ఆరోమాటిక్ క్రాప్స్
 5. పోస్ట్-హార్వస్ట్ టెక్నాలజీ
 6. ఎంటోమాలిజీ
 7. ప్లాంట్ పాథాలజీ
 8. జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్
 9. ఆగ్రోనమీ అండ్ సాయిల్ సైన్స్
 10. ప్లాంట్ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ & మైక్రోబయాలజీ
 11. ఇంగ్లీష్, స్టాటిస్టిక్స్ & సోషల్ సైన్సెస్
 12. హార్టికల్చరల్ ఇంజనీరింగ్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ యానిమల్ హస్బండ్రీ

ఇతర వివరాలు[మార్చు]

 1. భారతదేశంలోని ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో ఇది నాలుగవది.
 2. 2016లో ఈ విశ్వవిద్యాలయానికి భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) గుర్తింపు లభించింది.[5]

ఉపకులపలతుల జాబితా[మార్చు]

 1. డా. బి. నీరజ ప్రభాకర్ (15 జనవరి, 2020 నుండి)[6]

మూలాలు[మార్చు]

 1. "List of State Universities as on 29.06.2017" (PDF). University Grants Commission (India). 29 June 2017. Retrieved 25 July 2019.
 2. "Universities". Indian Council of Agricultural Research. Archived from the original on 18 August 2011. Retrieved 25 July 2019.
 3. "About Us". Sri Konda Laxman Telangana State Horticultural University. Archived from the original on 24 July 2019. Retrieved 25 July 2019.
 4. "Colleges & Dept's". Sri Konda Laxman Telangana State Horticultural University. Archived from the original on 21 July 2019. Retrieved 25 July 2019.
 5. సాక్షి, హైదరాబాదు (13 May 2016). "కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీకి ఐసీఏఆర్ గుర్తింపు". Archived from the original on 25 July 2019. Retrieved 25 July 2019.
 6. ఈనాడు, ములుగు (16 January 2021). "ఉద్యాన వర్సిటీకి ప్రత్యేక గుర్తింపు తెస్తా". www.eenadu.net. Archived from the original on 16 January 2021. Retrieved 16 January 2021.

ఇతర లంకెలు[మార్చు]